స్పొర్ట్స్

విజయ్‌ కుమార్‌కు ఖేల్‌రత్న పురస్కారం ఇవ్వాలి : ధుమల్‌

ప్రతిష్టాత్మక లండన్‌ ఒలింపిక్‌ క్రీడల్లో 25 మీట ర్ల ర్యాపిడ్‌ఫైర్‌ విభాగంలో కాంస్యపతకాన్ని సా ధించిన విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఖేల్‌రత్న పురస్కారంఇవ్వాలని హిమాచల్‌ ముఖ్య …

స్వర్ణపతకం గెలవలేదని అమ్మ నిరాశపడింది : గగన్‌

లండన్‌ఒలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణపతకం సాధించలే దని అమ్మ నిరాశకు లోనయ్యారని హైదరాబాద్‌ షూటర్‌ గగన్‌నారంగ్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రీ డల్లో కాంస్య పతకం సాధించిన గగన్‌నారంగ్‌కు పూణేలోని …

సచిన్‌చేతుల మీదుగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యు

భారత ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ జన రల్‌ సెక్రటరీ చాముండేశ్వరీనాథ్‌ సన్మానించను న్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆయన …

టింటూ లూకాపైనే.. అందరి చూపు!’లెజండ్‌’ దిశగా.. బోల్ట్‌!

పతకాల పట్టికలో అగ్రభాగాన్ని కొనసాగిస్తున్న చైనా అథ్లెట్లు.. లండన్‌, ఆగస్టు 9 :హమ్మయ్యా.. భారత్‌ ఖాతాలో నాల్గో పతకం చేరింది. పతకాల పట్టికలో మంగళవారం వరకు భారత్‌ …

టెస్ట్‌ రిటైర్మంట్‌పై వార్తలను తోసి పుచ్చిన కెవిన్‌ పీటర్స్‌న్‌

ప్రసుత్తం దక్షిణప్రికాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు వసున్న వార్తలను ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కెవిన్‌ పీటర్స్‌న్‌ తోసిపుచ్చునూ లేదు సమర్థించనూ లేదు.దీంతో ఆయన …

యువరాజ్‌ సింగ్‌ కోలుకోవడం చాలా సంతోషం: రాజీవ్‌

క్యాన్సర్‌బారిన పడిన మిడిల్‌ఆర్డర్‌బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌సింగ్‌ తిరిగికోలుకోవడం చాలా సంతోషకర మైన విషయమని ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌రాజివ్‌శుక్ల అభిప్రాయపడ్డారు.దీనిపైఆయన మాట్లాడు తూ శ్రీలంక కేంద్రంగా జరగనున్న ఐసీసీ వరల్డ్‌ …

ఘోర పరాజయానికి నిలకడలేమే కారణం : జయవర్దనే

బుధవారం, ఆగస్టు 8: స్వదేశంలో జరిగిన ఐదువన్డేల సిరీస్‌తో పాటు ఏకైక ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో భారత్‌చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై శ్రీలంక కెప్టెన్‌ మహెళ జయవర్దనే …

పాఠశాలల్లో పాఠ్యాంశంగా క్రీడలు ఉండాలి: గగన్‌ నారంగ్‌

బుధవారం, ఆగస్టు 8: పాఠశాల స్థాయి నుంచే క్రీడలు ఓ పాఠ్యాంశంగా చేర్చాలని లండన్‌ ఒలింపిక్‌ కాంస్యపతక విజేత గగన్‌ నారంగ్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం …

సెమీస్‌లో మేరీ కామ్‌ ఓటమి, భారత్‌కు నాలుగో పతకం

లండన్‌, ఆగస్టు 8 : భారత్‌ ఐరన్‌లెడీగా పేరుగాంచిన మహిళా బాక్సర్‌ మేరీకామ్‌ బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్‌ బౌట్‌లో బ్రిటన్‌ బాక్సర్‌ నికోల్‌ ఆడమ్స్‌తో చేతిలో …

సెమీ ఫైనల్లోకి టింటూ లుకా

లండన్‌, ఆగస్టు 8 : భారత్‌కు చెందిన టింటూ లుకా లండన్‌ ఒలింపిక్స్‌ 800 మీటర్ల పరుగు పందెంలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. కేరళకు చెందిన ఈ …