భారత్ ఖాతాలో ఐదో పతకం
కాంస్యం దక్కించుకున్న రెజ్లర్ యోగేశ్వర్ దత్ లండన్ : లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 60 కిలోల రెజ్లింగ్ విభాగంలో యోగేశ్వర్ దత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. శనివారం జరిగిన రెజ్లింగ్ పోరులో…
కాంస్యం దక్కించుకున్న రెజ్లర్ యోగేశ్వర్ దత్ లండన్ : లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 60 కిలోల రెజ్లింగ్ విభాగంలో యోగేశ్వర్ దత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. శనివారం జరిగిన రెజ్లింగ్ పోరులో…
లండన్ ఒలంపిక్స్: లండన్ ఒలంపిక్స్‌లో రెజ్లింగ్ అరవై కిలోల విభాగంలో యోగేశ్వర్‌దత్ ప్రీక్వార్ట్ పైనల్‌కు చేరుకున్నాడు
లండన్, ఆగస్టు 10 : ఒలంపిక్ క్రీడల్లో భాగంగా భారత్ తరపున బరిలోకి దిగిన హైజంపర్ సహానా కుమారి పూర్తిగా నిరాశపర్చింది. గురువారం జరిగిన మహిళల హైజంప్ క్వాలిఫయింగ్‌లో ఆమె తొలి ప్రయత్నంలో 1.80 మీటర్లు, రెండో ప్రయత్నంలో…
లండన్, ఆగస్టు 10 : ఒలింపిక్స్‌లో గురువారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం – స్వర్ణం – రజత – కాంశ్య – మొత్తం చైనా –…
ప్రతిష్టాత్మక లండన్ ఒలింపిక్ క్రీడల్లో 25 మీట ర్ల ర్యాపిడ్‌ఫైర్ విభాగంలో కాంస్యపతకాన్ని సా ధించిన విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఖేల్‌రత్న పురస్కారంఇవ్వాలని హిమాచల్ ముఖ్య మంత్రి ప్రేమ్‌కుమార్ ధుమల్ కోరారు. లండన్ నుంచి విజయ్‌కుమార్ బుధవారంస్వదేశాని…
లండన్‌ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించలే దని అమ్మ నిరాశకు లోనయ్యారని హైదరాబాద్ షూటర్ గగన్‌నారంగ్ అభిప్రాయపడ్డారు. ఈ క్రీ డల్లో కాంస్య పతకం సాధించిన గగన్‌నారంగ్‌కు పూణేలోని గన్‌ఫర్‌గ్లోరీ అవార్డును మహారాష్ట్ర ప్ర భుత్వం సన్మానించింది. ఈసందర్భంగా గగన్…
భారత ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ మాజీ జన రల్ సెక్రటరీ చాముండేశ్వరీనాథ్ సన్మానించను న్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆయన తన స్నేహితులతోకలిసినిర్వహించనున్నారు.ఇందులో భాగంగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యును మాస్ట ర్‌బ్లాస్టర్ సచిన్…
పతకాల పట్టికలో అగ్రభాగాన్ని కొనసాగిస్తున్న చైనా అథ్లెట్లు.. లండన్, ఆగస్టు 9 :హమ్మయ్యా.. భారత్ ఖాతాలో నాల్గో పతకం చేరింది. పతకాల పట్టికలో మంగళవారం వరకు భారత్ ఒక రజతం, రెండు కాంస్యాలకే పరిమితమైన విషయం.. లండన్ ఒలింపిక్…
ప్రసుత్తం దక్షిణప్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వసున్న వార్తలను ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్స్‌న్ తోసిపుచ్చునూ లేదు సమర్థించనూ లేదు.దీంతో ఆయన రిటైర్మంట్‌పై గందరగోళ పరిస్థితి నెలకోంది. ప్రసుత్తం జరుగుతున్న మూడో టెస్ట్…
క్యాన్సర్‌బారిన పడిన మిడిల్‌ఆర్డర్‌బ్యాట్స్‌మెన్ యువరాజ్‌సింగ్ తిరిగికోలుకోవడం చాలా సంతోషకర మైన విషయమని ఐపీఎల్ పాలకమండలి చైర్మన్‌రాజివ్‌శుక్ల అభిప్రాయపడ్డారు.దీనిపైఆయన మాట్లాడు తూ శ్రీలంక కేంద్రంగా జరగనున్న ఐసీసీ వరల్డ్ ట్వంటీ ట్వంటీ కప్‌కు యవరాజ్ సింగ్ అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు…