Cover Story

వెనకడుగు వేయం సీమాంధ్ర నేతలకు తేల్చిచెప్పిన సోనియా

అభ్యంతరాలకు నలుగురు సభ్యులతో కమిటీ న్యూఢిల్లీ, ఆగస్టు 6 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఈ దశలో వెనక్కు పోలేమని కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ …

ఉరకలేస్తూ.. పరుగులేస్తూ! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

న్యూఢిల్లీ, ఆగస్టు 5 (జనంసాక్షి) :తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను యూపీఏ ప్రభుత్వం ఉరుకులు.. పరుగుల మీద కొనసాగిస్తోంది. ఆడిన మాటకు కేంద్రం కట్టుబడి ఉందని …

వక్ఫ్‌భూముల పరిరక్షణకు జ్యుడిషియల్‌ అటానమస్‌ బాడీ

తెలంగాణ పునర్నిర్మాణంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు వైద్య బీమా వర్తింపు ఎస్సీల కంటే …

నిర్ణీతకాలంలోనే తెలంగాణ ప్రక్రియ

విభజనకు హోం శాఖ నోట్‌ రెండు రాష్ట్రాలకు ఉజ్వల భవిష్యత్‌ శాంతియుత విభజనకు సహకరించండి రాజీనామాలు చేస్తే చట్టసభలో మీ వాణి ఎలా వినిపిస్తారు : దిగ్విజయ్‌ …

లండన్‌, దుబయిలో తెలంగాణ సంబురాలు

లండన్‌, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో లండన్‌లో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం, ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ …

రాజీ’డ్రామా’లపై కేంద్ర మంత్రుల వెనకడుగు

హై పవర్‌ కమిటీకి దిగ్విజయ్‌ హామీ అదే బాటలో పలువురు ఎంపీలు న్యూఢిల్లీ, ఆగస్టు 2 (జనంసాక్షి) : రాజీ’డ్రామా’లపై కేంద్ర మంత్రులు వెనుకడుగు వేశారు. సీమాంధ్ర …

వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

ఐదారు నెలల్లో తెలంగాణ న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కు మార్‌షిండే స్పష్టం చేశారు. …

బిల్లు వాకిట తెలంగాణ

నోట్‌ రూపకల్పనలో హోం శాఖ 8న కేబినెట్‌ ప్రత్యేక భేటీ అదే రోజు రాష్ట్రపతికి వెనువెంటనే అసెంబ్లీకి వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు న్యూఢల్లీి, జూలై 31 (జనంసాక్షి) …

జయహో తెలంగాణ

ఎందరో వీరుల త్యాగఫలం అమరులకందరికీ వందనాలు తెలంగాణ విజయం మీకే అంకితం తెలంగాణ కల సాకరమయ్యే వేళ ఆసన్నమైంది. పది జిల్లాల ప్రజల ఆకాంక్ష సిద్ధించనుంది. కేంద్ర …