Wednesday, 25 November 2026

Featured News

రాష్ట్రపతి ఎన్నికలో ఎంఐఎం ఓట్ల కోసం

అసదుద్దీన్‌తో బొత్స భేటి హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): అందరూ ఊహించినట్లే జరిగింది. రాజకీయంగా ఎప్పుడు తనకు ఆపద వచ్చే సూచనలు కనిపించినా, కాంగ్రెస్‌ ఎప్పుడూ తీసుకునే నిర్ణయమే ఇప్పుడూ తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికలో తమ పార్టీ బలపరుస్తున్న ప్రణబ్‌ ముఖర్జీకే…

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

సచ్‌వాలయాన్ని ముట్టడించడానికి యత్నించిన విద్యార్థులు హైదరాబాద్‌: విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు మంగళవారం రాజధాని నగరంలో విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐడీఎస్‌ విద్యార్థి సంఘాలు ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక…

తెలంగాణ భూముల వేలాన్ని నిలిపివేయండి

హెచ్‌ఎండీఏ ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): హైదరాబాద్‌, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని భూముల వేలాన్ని నిలిపివేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు నగరంలోని హెచ్‌ఎండిఎ కార్యాలయం ఎదుట కెటిఆర్‌ నేతృత్వంలో…

ఎన్‌కౌంటర్లపై సుప్రీం ఆగ్రహం…రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై మండిపాటు

-చంపాలనుకుంటే మావోయిస్టు అని ముద్రవేస్తారా..? ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లు చేస్తారా..? పోలీసులను ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: నకిలీ ఎన్‌కౌంటర్లపై అత్యున్నత న్యాస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చంపాలనుకున్న వ్యక్తులపై మావోయిస్టు…

ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి బరిలో జశ్వంత్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి): భారత ఉప రాష్ట్రపతికి జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ బరిలోకి దిగారు. యూపీఏ ప్రతిపాదించిన అన్సారీ అభ్యర్థిత్వా న్ని వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమి ఈ నిర్ణయం…

కిరణ్‌ వైఫల్యం వల్లే మెడికల్‌ సీట్లలో

తెలంగాణకు అన్యాయం అధిష్ఠానానికి తెలంగాణ ఎంపీల ఫిర్యాదు గోదావరిఖని, జూలై 16, (జనం సాక్షి) :ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వైఫల్యం వల్లే తెలంగాణకు మెడికల్‌ సీట్లలో అన్యాయం జరిగిందని తెలంగాణ ఎంపీలు ఆరోపించారు. కిరణ్‌ సర్కార్‌ చూపించిన…

ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్‌ సంక్షోభం

నారాయణ, రాఘవులు ధ్వజం హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): ప్రభుత్వ అసమర్ధతతో విద్యుత్‌ రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకు పోయిందని వామపక్షాలు మండిపడ్డాయి. సోమవారంనాడు ఇంధన వ్యయ సర్దుబాటుపై రెడ్‌ హిల్స్‌లోని సింగరేణి భవన్‌లో బహిరంగ చర్చ జరిగింది.…

సఫాయి పనులు మనుషులతో చేయించొద్దని

ప్రధానిని కోరిన అమీర్‌ఖాన్‌ న్యూఢిల్లీ, జూలై 16 : సినీ హీరో అమీర్‌ఖాన్‌ సోమవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. మనుషు లతో డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్న విషయాన్ని అమీర్‌ఖాన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు…

నెలాఖరులోగా విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తాం

ఇందిరమ్మ బాటలో సీఎం కాకినాడ, జూలై 16 (జనంసాక్షి): మరింత మెరుగైన పాలన అందించేందుకు ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడిం చారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…

పుండుపై కారం చల్లుతున్న పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ సెగ

తెలంగాణ అంశంపై చర్చలో అబద్దాలకోరుపై తిరగబడ్డ బిడ్డలు ఊహించని షాక్‌తో పరకాల పరార్‌ హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి):విశాలాంధ్ర నాయకుడు పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ బిడ్డలు తెలంగాణవాదం రుచి చూపించారు. వాళ్లు సంధించిన ప్రశ్నలకు నీళ్లు నమలడం ఆ…