Featured News

ఇస్రో మరో ముందడుగు

ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో స్టేజ్‌ పరీక్ష విజయవంతం నెల్లూరు(జనంసాక్షి):భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ూూఒప) మూడో దశ …

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 లక్ష్య సాధన దిశగా..

కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాం ` రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిరాష్ట్ర ప్రజలందరికీ …

బీఆర్‌ఎస్‌ శాసనసభ ఉపనేతల నియామకం

` డిప్యూటీ ప్లోర్‌ లీడర్స్‌గా హరీశ్‌రావు, సబితా, తలసాని ` బీఆర్‌ఎస్‌ ఉప నేతలుగా ఎల్‌. రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ` ప్రకటన విడుదల చేసిన …

ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌ను వెంటనే తొలగించండి

` సోషల్‌ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక ` లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):ఆన్‌లైన్‌లో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం …

శాంతిభద్రతలు భేష్‌

` రాష్ట్రంలో తగ్గిన 3 % తగ్గిన క్రైమ్‌రేట్‌ ` త్వరలో పోలీస్‌ ఉద్యోగాల నియామకాల కోసం కసరత్తు ` పంచాయితీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాం ` …

కాలుష్యరహిత హైదరాబాద్‌ మహానగరమే లక్ష్యం

` ఆ దిశగా పూర్తిస్థాయి ప్రక్షాళన ` నెలకు మూడు రోజులు శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ` ప్రతీ పదిరోజులకు గార్బేజ్‌ క్లియరెన్స్‌ డ్రైవ్‌ ` కొత్త …

చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీక

` అధికారులు అప్రమత్తంగా ఉండాలి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌(జనంసాక్షి):శాసన మండలి,శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు …

ఢల్లీిలో రెడ్‌ అలర్ట్‌..

` దేశ రాజధాని వ్యాప్తంగా కమ్ముకున్న పొగమంచు ` విమాన సర్వీసులకు అంతరాయం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది అతి సవిూపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి …

అమెరికాలో రోడ్డు ప్రమాదం

` మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం మహబూబాబాద్‌(జనంసాక్షి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్‌రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలోఇద్దరు యువతులు …

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తలుపులు మూసేశాం

` వారు ఎటూకాకుండా పోయారు ` సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ ` అందుకు ఎంపిటిసి, జడ్పిటిసిలపై వెనకడుగు ` తెలంగాణ తెచ్చిన నేతగా కెసిఆర్‌ను గౌరవించాలి …