వరంగల్

లోక్‌సభ ఎన్నికల్లోనూ పైచేయికి టిఆర్‌ఎస్‌ వ్యూహం

కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో చర్చలు భారీ మెజార్టీ లక్ష్యంగా గెలుపునకు కృషి వరంగల్‌,మార్చి19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లో సైతం అదే ఊపుతో 16 సీట్లను గెలిపించి గులాబీ అభ్యర్థులను ఢిల్లీకి పంపుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. కాంగ్రెస్‌ టిడిపిలకు కాలం చెల్లిందని … వివరాలు

ఎన్నికలకు సమాయత్తం అయిన అధికారులు

నామినేషన్ల ఘట్టం మొదలయినా ముందుకు రాని అభ్యర్థులు వరంగల్‌/భువనగిరి,మార్చి19(జ‌నంసాక్షి): జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. వరంగల్‌, భువనగిరి లోక్‌సభ స్థానాలకు సంబంధించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థుల ఖరారుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తుండగా, టికెట్‌పై ధీమాగా ఉన్న వారు నామినేషన్‌ … వివరాలు

జిల్లాలో జోరుగా వలసలు

గులాబీ దళంలో పెరుగుతున్న జోష్‌ జనగామ,మార్చి14(జ‌నంసాక్షి): దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో పాటు, 16 ఎంపి సీట్లు గెలవాలన్న లక్ష్యంతో టిఆర్‌ఎస్‌ ముందుకు సాగడంతో గ్రామాల్లో రాజకీయ చర్చ మొదలయ్యింది.  తన సేవలు అవసరమైతే కేంద్రానికి వెళ్తానని ప్రకటన చేయడం రాజకీయాలను వేడెక్కించింది. దీంతో గులాబీ దండులో ఎక్కడ … వివరాలు

50వేలకు మించి నగదు రవాణా తగదు: కలెక్టర్‌

వరంగల్‌,మార్చి13(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నియమావళి అమలులో ఉన్నందు వల్ల ప్రజలు యాభైవేల రూపాయల కంటే అధికంగా నగదును తీసుకువెళ్లవద్దని వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌ జే పాటిల్‌ ఆదేశించారు. ఆన్‌లైన్‌ లావాదేవీలపై కూడా తాము నిఘా వేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బహిరంగస్థలాలు, గోడలపై రాతలు … వివరాలు

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

హాల్‌టిక్కెట్‌ చూపితే ఉచిత ప్రయాణం జనగామ,మార్చి13(జ‌నంసాక్షి): పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 41 పరీక్షా కేంద్రాల ద్వారా రెగ్యులర్‌, సప్లిమెంటరీ కలిపి మొత్తం 7,644 మంది విద్యార్థులు … వివరాలు

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌,మార్చి12(జ‌నంసాక్షి): ఈ నెల 15వ తేదీ నుంచి  జరుగనున్నపదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు   జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు.  ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 45 నిమిషాల వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు పలు సూచనలు జారీ చేశారు.  పరీక్షా … వివరాలు

ఎన్నికల తరవాత కెసిఆర్‌ కీలక భూమిక

జనగామ,మార్చి11(జ‌నంసాక్షి): వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కేంద్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 టీఆర్‌ఎస్‌, ఒకటి ఎంఐఎం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నగరా మోగడంతో ఇక తామంతా కార్యక్షేత్రంలోకి దిగామని అన్నారు. రైతుబంధు, రైతుబీమా … వివరాలు

1లోగా పెసా గ్రామసభలు

ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):  ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో పెసా గ్రామ సభలను ఏప్రిల్‌ 1వ తేదీలోగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు కోరారు.  230 షెడ్యూల్డ్‌ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఉపాధ్యక్షుడు, కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంటుందని, ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా అధికారులు తోడ్పడాలని సూచించారు. ప్రతీ 2 నెలలకు ఒకసారి గ్రామ సభ తప్పకుండా నిర్వర్తించే … వివరాలు

ఐటిడిఎ పరిధి స్కూళ్లలో ఇంగ్లీష్‌ విూడియం స్కూళ్లు

వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు టీచర్లకు ఆంగ్ల ప్రావీణ్యం కోసం శిక్షణ ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిషు విూడియం పాఠశాలలను నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తుంది. కాగా, 2019-20 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంగ్లిషు బోధన జరగనుంది. ఈ మేరకు … వివరాలు

పెళ్లిపేరుతో ప్రియుడు మోసంచేశాడు

– తనకు న్యాయం జరిగేలా చూడాలి – సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి – వరంగల్‌లో కలకలం సృష్టించిన ఘటన – యువతికి నచ్చజెప్పి కిందికి దింపిన అధికారులు వరంగల్‌, మార్చి5(జ‌నంసాక్షి) : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ప్రియుడు తనను మోసం చేశాడంటూ ఓ యువతి సెల్‌ టవర్‌ ఎక్కింది. తనకు న్యాయం చేయకపోతే … వివరాలు