మూడు రాష్ట్రాలకు ఐబీ హెచ్చరికలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లకు ఇంటెలిజెన్స్ బ్యూరో( ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. ఏ క్షణమైనా మావోయిస్టులు దాడి జరిపే అవకాశం ఉందని ఆ మూడు రాష్ట్రాలను ఐబీ హెచ్చరించింది.