Author Archives: janamsakshi

రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు సీఎం

21న ఉస్మానియా వర్సిటీకి రానున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తొలిసారిగా సీఎం రానుండడంతో సిబ్బంది, విద్యార్థుల్లో నూతనోత్సాహం సర్కారు, యూనివర్సిటీ మధ్య సహకారం మరింత బలోపేతం మౌలిక …

కోళ్ల వాహనం ఢీకొని ఒకరు మృతి

      చందంపేట ఆగష్టు 17(జనం సాక్షి)చందంపేట మండలం పోలే పల్లి సమీపంలో వెళ్తున్న లారీ నీ డీ కొని ఒకరు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది …

రాజగోపాల్‌ వ్యవహారం క్రమశిక్షణా కమిటీకి..

` ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటాం ` టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణా కమిటీ …

కాళేశ్వరంను కూలేశ్వరం అన్నట్టే…పోలవరంను కూలవరం అనగలరా?

` అక్కడో నీతి..ఇక్కడో నీతా ` మేడిగడ్డకు ఎందుకు మరమ్మతులు చేయట్లేదు? ` బీజేపీ, కాంగ్రెస్‌ల తీరుపై మండిపడ్డ కెటిఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. …

ఓట్ల చోరీపై కదలిన ఈసీ

` రాహుల్‌ విమర్శలపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచే అవకాశం న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్‌ విమర్శలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. కర్ణాటక, బిహార్‌ సహా …

యుద్ధం ఆపడమే అత్యుత్తమం

` ముగిసిన ట్రంప్‌, పుతిన్‌ కీలక భేటీ.. ` సమావేశం ఫలప్రదమైంది ` భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి ` తుది ఒప్పందం మాత్రం కుదరలేదు …

ఉద్యమకారులైతే వేల కోట్ల ఆస్తులు ఎలావచ్చాయి?

` అసలైన ఉద్యమకారులు తాము ఉద్యమకారులమని చెప్పుకోలే ` కొందరు గాలి ప్రణాళికలతో దేశాన్ని ఏలాలని చూశారు ` వ్యక్తిగత కక్షలకోసం రాజకీయాలు వాడుకునే స్థాయిలో లేను …

మరింత అప్రమత్తత అవసరం

` ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ముందుగానే మోహరించాలి ` వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉంది ` కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారం సేకరించాలి ` సహాయ …

వాన..వాన.. వలప్ప

` తడిచిముద్దైన తెలంగాణ ` వర్షలతో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు ` వరంగల్‌,ఆదిలాబాద్‌ జిల్లాల్లో దంచికొడుతున్న వానలు ` ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీవర్ష …

దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

          రాయికల్ ఆగస్టు 16(జనం సాక్షి ): పోలీసుల అదుపులో ముగ్గురు నేరస్తులు 12 తులాల బంగారం, ఒక్క కారు, 15000 …