Author Archives: janamsakshi

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

                  గంభీరావుపేట డిసెంబర్ 30 (జనం సాక్షి): _ఎస్సై అనిల్ కుమార్.. రాజన్న సిరిసిల్ల జిల్లా …

సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

            డిసెంబర్ 30 (జనం సాక్షి)ఆదిలాబాద్‌ జిల్లాలో సోయాబీన్‌ రైతులఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి. తాజాగా సోయాబీన్ పంటను కొనుగోలు …

ప్రైవేట్‌ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలి

            డిసెంబర్ 30 (జనం సాక్షి)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్‌ 181లోని భూదాన్‌ భూమిని అక్రమంగా …

కన్నకూతురికి కడుపు చేసిన తండ్రి

            డిసెంబర్ 30 ( జనంసాక్షి):గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి ఆమెను గర్భవతిని …

చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీక

` అధికారులు అప్రమత్తంగా ఉండాలి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌(జనంసాక్షి):శాసన మండలి,శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు …

ఢల్లీిలో రెడ్‌ అలర్ట్‌..

` దేశ రాజధాని వ్యాప్తంగా కమ్ముకున్న పొగమంచు ` విమాన సర్వీసులకు అంతరాయం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది అతి సవిూపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి …

అమెరికాలో రోడ్డు ప్రమాదం

` మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం మహబూబాబాద్‌(జనంసాక్షి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్‌రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలోఇద్దరు యువతులు …

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తలుపులు మూసేశాం

` వారు ఎటూకాకుండా పోయారు ` సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ ` అందుకు ఎంపిటిసి, జడ్పిటిసిలపై వెనకడుగు ` తెలంగాణ తెచ్చిన నేతగా కెసిఆర్‌ను గౌరవించాలి …

జలద్రోహం ఎవరిదో తేలుస్తాం

` ఎవరి హయాంలో ఏం జరిగిందో అన్ని పత్రాలను బయటపెడతాం ` పాలమూరుకు బీఆర్‌ఎస్‌ హయాంలో తీరని అన్యాయం ` పాలమూరు `రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్లక్ష్యం …

ఆరావళిపై ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే

` కొత్తకమిటీతో పర్వతాల అధ్యయనానికి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్‌ వివాదంపై సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. …