Author Archives: janamsakshi

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సీబీఐకి ఇవ్వాలి

` ఎన్నికల్లో పట్టుబడ్డ వందలకోట్లు కేసీఆర్‌ ఖాతాలోకి.. ` అత్యధికంగా ట్యాప్‌ జరిగింది నా ఫోనే.. ` భార్యాభర్తల ఫోన్లుకూడా ట్యాప్‌ చేసిన దుర్మార్గులు ` సిట్‌ …

ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం

` వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి ` బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం ` నా ఆరోపణలపై ఈసీకి మౌనమెందుకు? ` బెంగళూరు సమావేశంలో రాహుల్‌ తీవ్ర …

అమెరికా నుంచి ఆయుధ కొనుగోలు ఆపలేదు

` ‘రాయిటర్స్‌’ కథనాన్ని తోసిపుచ్చిన రక్షణ శాఖ న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ఆ దేశం నుంచి ఆయుధాలు, విమానాల కొనుగోలు ప్రణాళికను భారత్‌ తాత్కాలికంగా నిలిపివేసిందంటూ వచ్చిన …

ఎస్‌సీవో సదస్సులో పాల్గొనండి

` మోదీకి చైనా ఆహ్వానం బీజింగ్‌(జనంసాక్షి):ఆగస్టు చివరలో తియాంజిన్‌ వేదికగా జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి …

భారత్‌లో పర్యటించండి

` పుతిన్‌కు మోదీ ఆహ్వానం ` ట్రంప్‌ టారిఫ్‌ల వేళ.. ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్‌ మాస్కో(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. …

వరదలపై సీఎం సమీక్ష

` శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి ` ఓఆర్‌ఆర్‌ వరకు వరదముప్పు తొలగించాలి ` ఆ నీరంతా మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి ` చెరువులు, …

బంజారాహిల్స్‌లో డ్రైనేజీపై కుంగిన రోడ్డు

` హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం హైదరాబాద్‌,ఆగస్టు 5(జనంసాక్షి):హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల మరోమారు భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌ లో రోడ్డు కుంగింది. అకస్మాత్తుగా రోడ్డు …

ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ కన్నుమూత

శ్రీనగర్‌(జనంసాక్షి):మ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌(79) కన్నుమూశారు. అతని ఎక్స్‌ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్‌ …

42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..

` ఢల్లీి చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు ` ధర్నాకు సంఫీుభావం తెలపనున్న రాహుల్‌ గాంధీ ఢల్లీి(జనంసాక్షి): …

అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*

  *జనం సాక్షి  తెలంగాణ #### *అధ్యాయం 1: అగ్నికుమ్మరిలో జన్మ (2002)* తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2000ల ప్రారంభంలో ముప్పుతిప్పలు దాటుతున్న రోజులలో – హైదరాబాద్‌లో …