Author Archives: janamsakshi

పండగ వేళ ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా..

` సుమీ నగరంపై క్షిపణుల దాడి ` ఘటనలో 20 మందికిపైగా మృతి కీవ్‌(జనంసాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడిరది. సుమీ నగరంపై జరిపిన క్షిపణుల దాడిలో …

కాంగ్రెస్‌ను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు

` సీఎం రేవంత్‌ అసంబద్ధ హామీల వల్ల సంక్షోభంలోకి రాష్ట్రం ` కాంగ్రెస్‌, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.. : కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ప్రజలు …

డెడ్‌లైన్‌.. 30రోజులే..

` గడవు దాటితే కచ్చితంగా ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించుకోవాలి ` లేకుంటే వెంటనే అమెరికాను వీడండి ` ఉల్లంఘిస్తే జైలు,జరిమాన తప్పదు ` …

అనకాపల్లిలో విషాదం

` బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ` 8మంది మృతి.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు ` సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి ` మృతుల కుటుంబాలకు …

సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

` అన్ని రాష్ట్రాల చూపు తెలంగాణ వైపు ` గత పాలకులు పదేళ్లపాటు సన్న బియ్యం సంగీతం పాడారు తప్ప ఇవ్వలేదు ` సన్న బియ్యంతో రూ.3.10 …

వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భారీ ఆందోళన

` తక్షణం చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి డిమాండ్‌ ` ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనలు ` నిరసనలకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సంఫీుభావం హైదరాబాద్‌(జనంసాక్షి):వక్ఫ్‌ …

నేటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం

` అంబేద్కర్‌ జయంతి సందర్భంగా జీవో విడుదల ` క్యాబినెట్‌ సబ్‌-కమిటీ తుది ఆమోదం ` దశాబ్దాల నాటి ఎస్సీ సబ్‌-కమిటీ డిమాండ్‌ను నెరవేర్చిన కాంగ్రెస్‌ ` …

వందేళ్లపాటు భూభారతి ఉండాలి

` సామాన్యలకు సైతం అర్థంకావాలి ` ఆ విధంగా పోర్టల్‌ రూపకల్పన చేయాలి ` భద్రతాపరమైన సమస్యలు రాకుండా అత్యాధునికంగా రూపొందించాలి ` అందుకోసం నిర్వహణ బాధ్యతను …

ప్రతానం వేడుకలో

బూర్గంపహాడ్ (జనంసాక్షి): అదే గ్రామానికి చెందిన గొంది సాంబిరెడ్డి నాగేంద్ర దంపతుల కుమార్తె నాగలక్ష్మి, సంతోష్ రెడ్డి ప్రతానం వేడుకలో ఎమ్మెల్యే పాయం పాల్గొని కాబోయే నూతన …

బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు ప్రజలు వెల్లువల వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు

నల్గొండ బ్యూరో (జనంసాక్షి) :  ఈనెల 27న వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు వెల్లువలా జనాలు తరలివచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారని మాజీ మంత్రి …

epaper

తాజావార్తలు