Author Archives: janamsakshi

త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

హైదరాబాద్:     చర్లపల్లిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. రైల్వే టెర్మినల్‌ను పరిశీలించిన కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ను …

అమరావతికి నిధులు వస్తున్నాయి. 

అమరావతి(జనం సాక్షి): ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీని కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ (ఏసీయన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) 1.6 బిలియన్ డాలర్లు …

త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేం: CM రేవంత్‌

హైదరాబాద్ (జనం సాక్షి) జీవితంలో రిస్క్‌ లేకుండా గొప్ప విజయాలు, త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ISBలో నిర్వహించిన లీడర్‌షిప్‌ …

కోర్సుల్లేని వర్సిటీకి వీసీగా సాంకేతిక విద్య ప్రొఫెసర్‌

పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్‌ ఈ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జీఎన్‌ శ్రీనివాస్‌ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే …

సెక్రటేరియ‌ట్‌కు బ‌య‌ల్దేరిన గ్రూప్-1 అభ్య‌ర్థులు

గ్రూప్-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాకు ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో గ్రూప్-1 అభ్య‌ర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జీవో …

తన ముందే తల దువ్వుకున్నాడని.. గుండు కొట్టించిన ఎస్సై

నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే …

మద్యం మాఫియా గుప్పిట్లో ఎక్సైజ్‌

ప్రభుత్వానికి పన్ను ఎగవేసేందుకు అక్రమంగా మద్యం తయారుచేసి దొంగచాటు గా విక్రయిస్తున్న రెండు డిస్టిలరీల మీద ఓ ఐఏఎస్‌ అధికారిణి దాడులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి …

విధుల్లోకి ఆర్మూర్ సీఐ రవికుమార్

ఆర్మూర్, అక్టోబర్ 18 ( జనం సాక్షి) : ఆర్మూర్ సీఐ రవి కుమార్ తిరిగి విధుల్లో చేరి బాధ్యతలు తీసుకున్నారు. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ను …

గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. …

పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు

పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్‌ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. …