ఎడిట్ పేజీ

పీఠాలు కదులుతాయనే సమావేశాల పాట

తెలంగాణపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత నెల రోజుల్లో ప్రత్యేక రాష్ట్రంపై తేలుస్తామన్నారు. ఆ గడువు …

రూపాయికి చికిత్స ఏది?

భారత అధికారిక మారక ద్రవ్యం రూపాయి ఇప్పుడు ఉనికిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతుంది. పాలకుల నిర్లక్ష్య పూరిత విధానాలు, కార్పొరేట్ల ధనదాహం వెరసి రూపాయిని తీవ్రంగా …

రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు

(గురువారం తరువాయి భాగం) భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్య వ్యతిరేక వ్యవసాయ విప్లవం ద్వారా అర్థభూస్వామ్య అర్థవలస పాలనను కూలదోసి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేసి సోషలిస్టు …

సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోతున్న సమస్యలు

లక్షలాదిమంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులు సాంఘీక సంక్షేమ హాస్టళ్లలలో చదువుకున్న వారందరూ నేడు బంగారు బతుకులు బతుకుతున్నారు. ఉన్నత చదువులు చది వి …

తెలంగాణపై సీమాంధ్ర పార్టీల దొంగాట

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర పార్టీలు దొంగాట ఆడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ అత్యున్నత సమావేశం మహానాడులో తీర్మానం చేశామని, కేంద్రానికి లేఖ …

రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు

(బుధవారం తరువాయి భాగం) ‘పెట్టుబడి దారీ విధానం కాదు, అర్థభూస్వామ్య, అర్థవలస సమాజమే’ – భూస్వామ్య సమాజం నుంచి పెట్టుబడిదారీ సమాజానికి పరివర్తన జరగబోతూ అనేక చారిత్రక, …

తెలంగాణ ఉద్యోగి బహిరంగ లేఖ

ప్రియమైన తెలంగాణ ద్రోహుల్లారా….. ప్రత్యేక తెలంగాణ మా జన్మహక్కు, చరిత్ర తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. తెలంగాణ బ్రతుకు పోరాటంను విమ ర్శించడం మాని, పరిష్కారంకై వెతకండి. తెలంగాన …

ఉద్యమంపై సీమాంధ్ర మీడియా కుట్రలు

తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం సాగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి శాయశక్తులా ప్రయత్నించినా సీమాంధ్ర పాలకులు, పెత్తందారులు, వారి చేతిలోని మీడియా తమ ఆటలు సాగకపోవడంతో ఇప్పుడు …

రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు

(మంగళవారం తరువాయి భాగం) ఆ పత్రాలలోనూ చర్చలోనూ ఎన్నో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నిటినీ వివరించడం ఒక్క వ్యాసంలో సాధ్యం కాదు. ఈ పత్రాలలో ఎక్కువ భాగం …

పావు

అది ఏప్రిల్‌ నెల. ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాత్రైనా చాలా వేడిగా ఉంది. హైదరాబాద్‌ నగరంలో చిన్న అపారు ్టమెంట్‌లో జీవితం. కరెంటు పోయింది. బాల్కనీ దగ్గర …