ఎడిట్ పేజీ

భూమి వేట – కాకినాడ సెజ్‌

(సోమవారం తరువాయి భాగం) సెజ్‌ గ్రామాల్లోని చదువుకున్న యువత తాము చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాక గ్రామాలకు వెనుదిరుగుతున్నారు. గ్రా మాలలో భూములను కోల్పోయిన తమ తల్లిదండ్రులకు …

ఇలాగే ఉంటే ‘ప్యాకేజీ’లే అంటారు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ ఊపందుకున్న ప్రతిసారి ఏదో పరిష్కారం చూపబోతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం మీడియాకు లీకులివ్వడం పరిపాటిగా మారింది. టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన …

భూమి వేట – కాకినాడ సెజ్‌

(ఆదివారం తరువాయి భాగం)0 చట్ట విరుద్దంగా భూసేకరణ చేసి ల్యాండ్‌ మాఫియాతో కుమ్మక్కై చట్టబద్దంగా భూసేకరణ చేసనిట్టుగా రైతులను నమ్మించి వారి భూముల నుండి, గ్రామాల నుండి …

జూన్‌ 25, 1975లో ఇందిర విధించిన ఎమర్జన్సీ డే సందర్భంగా తెలంగాణలో ఎమర్జన్సీ

తెలంగాణ ఉద్యమంపై ప్రభుత్వనిర్బంధాన్ని వ్యతిరేకిద్దాం! ప్రజలారా! ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ కాలం ఉంటుందనే నానుడి ఉంది. ఎంత భయానకమైన సంఘటనలు జరిగినా మరుసటి రోజు మరచి పోతారు. …

ఎందుకు దాచిపెట్టాలని చూస్తున్నారు?

ఉత్తరాఖండ్‌లో సంభవించిన పెను విపత్తుకు కారణం మానవ తప్పిదమేనా? అనే సందేహాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఈ అనుమానాలు రోజు రోజుకు …

భూమి వేట – కాకినాడ సెజ్‌

( శనివారం తరువాయి భాగం) భూమిలేని దళిత బహుజనులు దిక్కుతోచని పరిస్ధితులలో ఉన్న గూడును పాడుచేసుకొని (కూల్చేసుకుని) పసిపిల్లలతో సహా సెజ్‌ ప్రభుత్వం కటించిన కాలనీల్లోకి గొడ్డుగోదల్లాగా …

మాతృభాషలో భావ వ్యక్తీకరణ బలంగా వుంటుందా!

తెలుగు భాష అమలు గురించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రెండు ప్రధానమైన తీర్పులని వెలువరించింది. అయితే వాటిని తెలుగు భాషాభిమానులు పట్టించుకున్నట్టుగా అన్పించడం లేదు. ఇప్ప టికైనా వాటికి …

కాగ్‌ అక్షింతలతోనైనా కళ్లు తెరిచేనా?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందంటూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొంది. జలయజ్ఞం అమలులో లోపాలను సవివరంగా పేర్కొంటూ ఇకపై …

భూమివేట – కాకినాడ సెజ్‌

అభివృద్ది పేరుతో, ఉపాధి అవకాశాల ఆశ చూపుతూ రైతుల నుంచి వేలాది ఎకరాల భూమిని లాక్కొన్న పాకలులు నిర్వాసితులైన కారిక సరైఏశ్రీనా ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా, నిలువ …

రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు

(శుక్రవారం తరువాయి భాగం) ఈ మూడు పత్రాల మీద వ్యాఖ్యానించడానికి నలుగురు బిన్న భిన్న దృక్పధాల విమర్శకులను ఎంచుకున్నారు. మయన సిపిఐ, సిపిఎంల వంటి యునైటెడ్‌ మార్క్సిస్ట్‌ …