ఎడిట్ పేజీ

రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు

(మంగళవారం తరువాయి భాగం) ఆ పత్రాలలోనూ చర్చలోనూ ఎన్నో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నిటినీ వివరించడం ఒక్క వ్యాసంలో సాధ్యం కాదు. ఈ పత్రాలలో ఎక్కువ భాగం …

పావు

అది ఏప్రిల్‌ నెల. ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాత్రైనా చాలా వేడిగా ఉంది. హైదరాబాద్‌ నగరంలో చిన్న అపారు ్టమెంట్‌లో జీవితం. కరెంటు పోయింది. బాల్కనీ దగ్గర …

ప్రజాభీష్టాన్ని గౌరవించకుంటే?

తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే. ఈ ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు పది జిల్లాల ప్రజలు నాలుగు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటాలు సాగిస్తున్నారు. …

రెండు సదస్సులు-ఎన్నో ఆశాసూచికలు

మార్చి చివరి వారంలో విజయవాడలో, ఏప్రిల్‌ రెండోవారంలో నేపాల్‌ రాజదాని కాట్మండులో జరిగిన రెండు వేరువేరు సదస్సులు సమకాలీన మార్కిృస్టు ఆలోచనాదారలోని వైవిధ్యానికి అద్దం పట్టాయి. వేరేవేరే …

ప్రజల మనిషి – కేవత్‌ కిషన్‌ – తొలి తరం వీరుడు

1947 సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ సంస్థానమంతా భారతదేశ స్వాతంత్య్ర త్రివర్ణ పతాకమును ఎగురవేసి సభలు, సమావేశాలు జరిపారు. తెలంగాణ సయుధ పోరాటంలో పాల్గొ న్న ప్రజా ఉద్యమకారులను …

తెలంగాణ వ్యతిరేకులకే అందలం కాంగ్రెస్‌ ఆంతర్యమేమిటో?

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అన్నింటా తెలంగాణ వ్యతిరేకులకు అగ్రతాంబూలమిస్తూ పది జిల్లాల ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటుంది? అదే సమయంలో తెలంగాణ కోరుకునేవారిని, తెలంగాణ గురించి మాట్లాడే …

అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం-క్షీరాభిషేకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసాలు, చెప్పుల దండలు వేయడాలు,వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. వీటిపై విభిన్న వాధనలు,కారణాలు ఉన్నా అందుకు కావలసింది క్షీరాభిషేకాలు చేయడం, పాత విగ్రహాల …

మగ్గంపై మరణ మృదంగం

సిరులుండే సిరిసిల్లాలో పచ్చని పంట పొలాలు వడ్లు ధాన్యపు రాసులు ,ప్రక్కనే మానేరు వాగు గలగలమంటు పరవళ్లు తొక్కుతుంది.సిరిసిల్లా పట్టణంలో చేనేత కార్మికులు మగ్గంపై ఆధారపడి జీవిస్తున్నారు.తరతరాలుగా …

ఇకనైనా బీజేపీ పునరాలోచించుకోవాలి

నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ)తో 17 ఏళ్ల బంధాన్ని జనతాదళ్‌(యునైటెడ్‌) ఆదివారం తెగతెంపులు చేసుకుంది. జేడీయూ సుదీర్ఘ బంధానికి ముగింపు పలకాలని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేదు. గడిచిన …

మహిళలపై ప్రపంచీకరణ ప్రభావం

(శనివారం తరువాయి భాగం) ప్రపంచీకరణ ప్రభావం వల్ల తృతీయ ప్రపంచ దేశాలలో, అందులో భాగంగా భారతదేశంలో ఉద్యోగిత స్ధాయి ఎటువంటి మార్పుకు లోనైందనే అంశాన్ని పరిశీలిస్తే, ప్రపంచీకరణలో …

తాజావార్తలు