ఎడిట్ పేజీ

తెలివైన పరిష్కారం

భారత్‌-చైనా సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వాస్తవాధీన రేఖ ఎ్కడుందో తెలియదంటూ భారత భూభాగంలోకి 19 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిన చైనా సైన్యం కొద్దిరోజుల పాటు …

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(శుక్రవారం తరువాయి భాగం) తక్కువ వడ్డీలకు అప్పు ఇవ్వడం, వారి ఉత్పత్తులకు విపణి కల్పిం చడం వంటి వాగ్దానాలతో ఆశలు కల్పించింది. చివరికి వడ్డీ మొత్తా లు …

మురికి కడిగే దిశగా కాంగ్రెస్‌

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అవినీతి ఊబిలోంచి బయటపడేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యూపీఏ-1, 2 ప్రభుత్వాల ఏలుబడిలో అవినీతి మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగింది. …

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(గురువారం తరువాయి భాగం) ఇలాంటి సంఘాలన్నీ మహిళల ప్రత్యేక సమస్యలపై కేంద్రీ కరించాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో, రైతు కూలీల్లో, కార్మికు ల్లో, కళాకారుల్లో ఈ సంఘాలు …

కార్మికుల ప్రాణాలకు భద్రతేది?

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో గత నెల బహుళ అంతస్తుల భవనం కుప్పకూలి ఎనిమిది వందల మందికి పైగా కార్మికులు దుర్మరణం చెందారు. ప్రపంచంలోనే అత్యంత బీద దేశాల్లో …

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(బుధవారం తరువాయి భాగం) సమావేశాలు, ఊరేగింపులు, నిరసనలు ప్రదర్శనలు, బహి రంగ సభలు, సమ్మెలు వారి దినచర్యగా మారాయి. వందలాది మైళ్లు నడిచి మీటింగ్‌లో పాల్గొన్న ఘటనలు …

మహిళలపై అకృత్యాలు

మానవజాతి కొనసాగింపునకు మూలం మహిళ. అన్నింటా సగమైన ఆమె అన్నిరంగాల్లో వెనుకబడే ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి. అనాదిగా కొనసా గుతున్న పితృస్వామ్య వ్యవస్థ …

మోడీ ఆశలపై నీళ్లు

సార్వత్రిక ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఫోకస్‌ చేస్తున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి …

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(మంగళవారం తరువాయి భాగం) అన్ని విధాల భద్రత కలిగి ఉన్న మహిళలకి ఈ చట్టాల విలువ తెలియకపోవచ్చు కానీ వారి జీవితాలకి భిన్నంగా, భద్రత లేకుండా, ఎలాంటి …

మేరే అబ్బాజాన్‌కీ గావ్‌

టీవీలో క్రికెట్‌ చూస్తున్నానన్న మాటేగానీ మనస్సంతా ఆఫీసులో రామారావు అన్న మాటల మీదు ఉంది ఎంత అలవోకగా అనేశాడు. తలచుకొంటేనే మనసు భగ్గున మండుతుంది. ‘ఆ సాయేబుకి …