నీలం తుఫాన్ ఎన్నో నష్టాలను మిగిల్చింది. ఎందరికో గుండెకోతను మిగిల్చింది. ఇప్పటికీ కోస్తా జిల్లాల్లో రైతులు కోలుకోలేదు. ఉన్నది ఊడ్చిపెట్టుకుపోయింది. వరద ముప్పును ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయాం..? …
చైనా కమ్యూనిస్ట్ పార్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగేస్తూనే తన మూలాల నుంచి తప్పు కోకుండా ప్రపంచంలో దూసుకుపోతోంది. అందుకు అక్కడి కమ్యూనిస్ట్ …
‘ఆంగ్ సాన్ సూకీ’ ఈ పేరు వింటే ప్రజాస్వామ్యం పరిమళిస్తుంది. 62ఏళ్ల సూకీ ఈనాటికీ పోరాటమే శ్వాసగా జీవిస్తుంది. ఆమె నుంచి ఎంతో నేర్చుకునేవారే కానీ, నేర్పించేవారు …
కథలు లేకుండా మనిషి జీవితాన్ని ఊహించలేం. కథలు లేకుంటే మనిషి పిచ్చివాడైపోతాడు. పాట నుంచి మొదలైన మనిషి జీవితం కథ నుంచి కొనసాగుతుంది. మనిషి చనిపోయిన తరవాత …
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజల గురించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచన చేయాలి. అలాగే దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఆలోచన చేయాలి. ప్రభు త్వంలో …
ఇటీవలే ఢిల్లీలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, నిజంగా ప్రాజెక్టు ఇప్ప ట్లో …
రెండోసారి విజయం సాధించిన ఒబామా మంచిరోజులు ముందు న్నాయని విజయోత్సవ సభలో ప్రకటించారు. అయితే ఆయనకు తొలిసారి కంటే ఈసారి తీవ్ర సమస్యలు ఎదురుకానున్నాయి. సమ స్యలకు …
ఇటీవలే జీవవైవిధ్య సదస్సు మన రాజధానిలో అట్టహాసంగా ముగసింది. పర్యావరణం, ప్రకీతి వైసరీత్యాలపై ఘనంగా చర్చించారు. పర్యావరణం దెబ్బతింటే కలిగే నష్టాలను చర్చించారు. ఇప్పుడు మనకు అవి …
కంటింజెంట్ సైన్యం 1858 సంవత్సరం మొత్తం రోహిల్లా తిరుగు బాటల్ని అణచివేస్తున్న సమయంలోనే రంగారావు, రాజా దీప్‌సిం గ్‌తో పాటు 1000 మంది సైన్యాన్ని సమకూయకర్చుకుని పెద్ద …