కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామం తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. ఓ చరిత్రను తనకు తాను లిఖించుకుంది. కరీం నగర్ …
సకల జనుల సమ్మె తర్వాత రాజకీయ కారణాల దృష్ట్యా స్తబ్దుగా ఉన్న తెలంగాణ పోరాటాన్ని మళ్లీ ఉధృతం చేయాలని జేఏసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమానికి కొత్తరూపునివ్వడానికి …
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ పక్షాన నిలిచి మరో అత్యున్నత తీర్పునిచ్చింది. రాష్ట్రంలో మెడికల్ సీట్ల కేటాయింపు విషయంలో చారిత్రక తెలంగాణ వివక్షకు గురైందని తన తీర్పుతో …
తరువాత కాలంలో కొనసాగుతూ వచ్చింది. నిజాము పాలన చివరి పది సంవత్సరాలలో తీవ్ర నిర్భంధాన్ని, అణచివేతను అమలు జరిపింది. తన కు వెన్నుదన్నుగా ఉంటారనుకున్న భూస్వామ్యవ ర్గం …
తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి ఆకాంక్ష ఏమిటో, నాలుగు కోట్ల మంది ఏ లక్ష్యం కోసం ఎప్పుడైనా ఉద్యమించేందుకు సిద్ధపడుతున్నారో యావత్ దేశానికి తెలుసు. ప్రపంచమంతా …
నోరు మంచిదైతే ఊరుమంచిదవుతుందని సామెత ఉన్నది. మన నోరు మంచిదైతే నలుగురూ మన చుట్టూ చేరుతారు. ఇది ఇప్పుడు యూపీఏ కేంద్ర మంత్రులకు ఎంతో అవసరమనుకుంటా. వివాదాస్పద …
ఇంతకు ముందున్న కవిత్వంలో వ్యవ స్థిత మైన భాషని, పద చిత్రాల్ని, ప్రతికల్ని వాటికి ఆపాదించిన కాల్పనికతని ముస్లిం కవులు ముక్క లు చేశారు. అందుకుగాను నేటివిటీతో …