ఇవాళ తెలుగు సాహిత్య పరిధి విస్తృతమైంది. ఎవ రికివారు తమ సొంత మూలాన్ని వెతుక్కుం టున్నారు. మూలాలలోని గుణ, దోషాలను స్మరిం చుకుండా కవిత్వం రాయడమనేది కవికి …
‘నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లుందమ్మ విజయమ్మా నీ తీరు.. ఓ వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలా.. నీకు తెలుసా ? ఒకప్పుడు దేశంలోనే వస్త్ర ఉత్పత్తిలో …
బోనాల పండగలో దేవతకు బోనాలను సమ ర్పించి ఇంటికి వచ్చేముందు బోనాల నెత్తుకున్న వారి కాళ్లపైన నీళ్లు పోస్తారు. అలాగే పీర్లనెత్తుకో ని ఇంటి ముందుకోచ్చిన వారి …
స్వతంత్ర భారత చరిత్రలో పార్లమెంటు విధానాలను బాహాటంగా విమర్శించిన భారతీయులు ఇద్దరే ఇద్దరు. ఒకరు నాడు భారతావని స్వేచ్ఛ కోసం తిరగబడ్డ భగత్‌సింగ్. మరొకరు తెలంగాణ కోసం …
ఈ పీర్లను లోహాలతో చేతి ఆకారంలో తయారు చేస్తారు. విగ్రహారా ధకులైన తెలుగోల్లు తాము న మ్మిన అతీతశక్తులను విగ్రహారూపంలోనే కాకుం డా రూపరహితమైన రాళ్లలోనూ, కోయ్యలో …
ఈ మదర్సాలను నడపడంలో ముల్లాల స్వా ర్థప్రయోజనాలున్నాయి. అవి వారికి జీవనోపాధిని గుర్తింపును, అధికారాన్ని కల్పిస్తున్నాయి.మదర్సా విద్య ముస్లింలలో ప్రాచుర్యం పోందడానికి మరో కారణం కూడా వుంది. …
అంతా అయిపోయింది. అనుకున్నదే జరిగింది. నిన్నటి వరకు వరకు ఉన్న అనుమానమే నిజమైంది. యావత్ తెలంగాణ కోరుకున్నదొకటి, తెలంగాణ గళం వినిపించాల్సినోళ్లు చేసిందొకటి. మళ్లీ అదే మాట. …
కొందరు వాదిస్తున్నట్లుగా మతమే ముస్లింల వెనుకబాటుకు కారణమా? లేక వారిపట్ల చూపిన పక్షపాతం కారణమా? అవథ్, వాయవ్య సరిహద్దు ప్రాంతంలో విద్యలో వారి ప్రాతినిధ్యం తగినంత గా …