ఎడిట్ పేజీ

మండలంలో కొనసాగుతున్న వైద్యశిబిరాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితో ఏ,బీ సెంటర్ల ఆరోగ్య కార్యకర్తలతో వైద్యశిబిర్యాలను ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారులు తరుణం నాజ్‌, అరవింద్‌ …

నిబంధనలకు విరుద్దంగా చేపల వేలం

గ్రామ సర్పంచ్‌పై చర్యకు గంగపుత్ర సంఘం డిమాండ్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): భీంగల్‌ మండలంలోని రహత్‌నగర్‌ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సర్పంచ్‌ చెరువులో చేపలు పట్టడానికి వేలం పాట …

వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి

షూపాలిష్‌ చేసి బిజెవైఎం వినూత్న నిరసన నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నిరుద్యోగ సమస్యలపై, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు వెంటనే …

నవీపేట బస్టాండ్‌లో దుర్గంధం

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకి రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో …

సమష్టిగా బాలల హక్కుల పరిరక్షణ

బాలల సమస్యల తక్షణ పరిష్కారానికి బాల అదాలత్‌ బాలల జీవన, అభివద్ధి, రక్షణ కమిషన్‌ ముఖ్య ఉద్దేశం : చైర్మన్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన …

టిడిపి నేతలకు మతి భ్రమించింది

మండిపడ్డ మంత్రి నారాయణస్వామి అనంతపురం,ఆగస్ట్‌10(జనంసాక్షి): టీడీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి శంకర్‌నారాయణ మండిపడ్డారు. ఎల్లోవిూడియా ద్వారా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన మంగళవారం …

అధికారులపై ఎలాంటి ఒత్తిడీ లేదు

వారంతా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు,ఆగస్ట్‌10(జనంసాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. …

ఎపికి పది బ్యాంకుల ద్వారా రూ.56,076 కోట్ల రుణం

రాజ్యసభలో వెల్లడిరచిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 10 ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు రుణాలనిచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 2019 ఏప్రిల్‌ …

స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అనంతపురం,ఆగస్ట్‌10(జనంసాక్షి): అనంతపురం పట్టణం, క్లాక్‌ టవర్‌ దగ్గర ఆర్టీసీ బస్సు స్కూటీపై వెళుతున్న మహిళను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై …

బోయినిపల్లి పోలీసులు అక్రమంగా ఇంట్లో దూరారు

ఫిర్యాదు చేసిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): బోయినపల్లి పోలీసులపై ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జులై 6వ తేదీన …