ఎడిట్ పేజీ

కరోనాతో దెబ్బతిన్న రవాణారంగం

పెట్రో దరలతో మరింత అధ్వాన్నం విశాఖపట్నం,ఆగస్ట్‌10(జనంసాక్షి): ప్రస్తుతం రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అన్నారు. పెట్రో ధరల …

దళిత వ్యతిరేక గాలిలో జగన్‌ కొట్టుకుపోవడం ఖాయం

దళిత ప్రతిఘటన ర్యాలీని ఎందుకు అడ్డుకుంటారు వైసిసి ప్రభుత్వంపై టిడిపి దళిత మహిళానేతల ఆగ్రహం అమరావతి,ఆగస్ట్‌10(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత …

ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షం

ఏలూరు,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షం పడిరది. పశ్చిమగోదావరి జిల్లా నిదడవోలు పరిసరాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ వర్షం …

నీటిగుంతలో ఇద్దరి మృతదేహాలు గుర్తింపు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బోధన్‌ పట్టణ శివారులోని బెల్లాల్‌ చెరువు అలుగు పక్కన ఉన్న నీటి గుంతలో రెండు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం …

నేషనల్‌ సిటిజన్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): దేశవ్యాప్తంగా నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సిటిజెన్స్‌ సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ …

శిల్పాశెట్టికి మరో కేసులో చిక్కులు

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టికి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు. పోర్న్‌ రాకెట్‌ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. …

కరోనా కేసుల తగ్గుముఖం

30వేలకు దిగువన కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉంది. దేశంలో …

మెరుగైన పంట రకాలను అభివృద్ధి

పోషకాహార లోపాన్ని అధికమించేలా ఉత్పత్తి వ్యవసాయ జీవనోపాధుల కల్పలనలో కీలక భూమిక ఆంధప్రదేశ్‌ గవర్నర్‌ మాననీయ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ అచార్య ఎన్‌ జి రంగా వ్యవసాయ …

హరితహారం మొక్కల సంరోణ చేపట్టాలి

అందరూ కలస్తేనూ మంచి ఫలితాలు: ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి):హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టినప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని గ్రావిూణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ …

సేంద్రియవ్యవసాయాన్ని తప్పనిసరి కావాలి

పంట దిగుబడుల నుంచి దృష్టి మళ్లించాలి రైతుకు అండగా ప్రభుత్వం పథకాలు రూపొందాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): వ్యవసాయరంగంలో విప్లవాత్మకనిర్ణయాలు తీసుకోవాలని, సేంద్రియం వైపు సాగు మళ్లకుంటే ప్రజలు …