ఎడిట్ పేజీ

జీవనోపాధి కల్పించడంలో ప్రభుత్వాల వైపల్యం

నిరుద్యోగం పెరుగుతున్నా కానరాని కార్యాచరణ న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): కరోనా థర్డ్‌వేవ్‌..డెల్టా వేరియంట్‌ అంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేస్తున్నాయి. …

చట్టసభల్లో సీట్ల పెంపుపై ఎందుకీ మౌనం !

విభజన చట్టం మేరకు ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉన్నా ఎందుకనో కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అలాగే సీట్లను …

భర్తకు గుడి కట్టించుకున్న భార్య

ఒంగోలు,ఆగస్ట్‌9(జనంసాక్షి): కడదాక కలిసుంటానని బాస చేసిన భర్త అర్దాంతరంగా తనువు చాలించడంతో భార్య తట్టుకోలేకపోయింది. భర్తను తలచుకుంటూనే కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో భర్తను దైవంగా భావించే …

దళితుల గురించి మాట్లేడే హక్కు బాబుకు లేదు

వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ అమరావతి,ఆగస్ట్‌9(జనంసాక్షి): దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ మండిపడ్డారు.క్షేమం జగన్‌ పాలనలోనే జరుగుతోందన్నారు. బాబు …

16 నుంచి ఇంటర్‌ కళాశాలలు

విజయవాడ,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి ఇంటర్‌ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్‌ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే …

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు

15న సిఎం కెసిఆర్‌ పతాకావిష్కరణ ఏర్పాట్లను సవిూక్షించిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఈఏడాది కూడా స్వాతంత్యద్రినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …

పెగాసస్‌తో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు

ఆ సంస్థతో ఎలాంటి అవగాహనా లేనేలేదు రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి పార్లమెంట్‌లో దుమారం చెలరేగుతున్న వేళ సిపిఎం ఎంపి ప్రశ్న లిఖఙతపూర్వక సమాధానం …

కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల

రూ.19,500 కోట్లు విడుదల చేసిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పీఎం కిసాన్‌ నిధులను ప్రభుత్వం …

డెల్టా ఎఫెక్ట్‌తో వణుకుతున్న అగ్రరాజ్యం

ఒక్కరోజే 30వేల కేసులు నమోదు చైనాలోనూ పెరుగుతున్న కేసుల సంఖ్య వాషింగ్టన్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): మరోసారి ప్రపంచాన్ని కోవిడ్‌ టెన్షన్‌ పెట్టేస్తోంది. డెల్టా ఎఫెక్ట్‌తో అగ్రరాజ్యం అల్లాడుతోంది. అమెరికాలో ఒక్కరోజులో …

గుజరాత్‌లో దారుణ ప్రమాదం

గుడిసెలోకి దూసుకెల్లిన ట్రక్కు 8మంది అక్కడిక్కడే మృత్యువాత అహ్మదాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిదిమంది మృతి చెందిన ఘటన సోమవారం గుజరాత్‌లో చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఒక …