ఎడిట్ పేజీ

విభజన సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చేనా..?

విభజన జరిగింది. రెండు రాష్టాల్ల్రో కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరి రాజ్యమేలుతున్నాయి. అయినా చిక్కుముళ్లు ఇంకా వీడడం లేదు. నత్తనకన పనులు సాగుతున్నాయి. సామాన్యులకు  ఊరట మాత్రం లభించడం …

భూముల క్రమబద్ధీకరణ సాహసోపేత చర్య

భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిలో పేదలకు, మధ్యతరగతికి వెసులుబాటు కలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ గత ప్రభుత్వాలు అంతగా చేయలేదనే చెప్పాలి. అయితే ఇదే …

ఏపీలో 37 మంది ఐఏఎస్లు బదిలీ

హైదరాబాద్: రాష్ట్రంలో 37 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలోకి కీలక కార్యదర్శలు, వివిధ జిల్లా …

ప్రజలకేం చెప్పేందుకు ఈ యాత్ర ?

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 4 నెలలైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది ఓ మ¬త్తర పోరాటం. నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా జరిగిన పోరాటం …

నల్గొండ ఫ్లోరోసిస్‌ కోరలు విరిస్తేనే వాటర్‌ గ్రిడ్‌కు సార్థకత

పవర్‌ గ్రిడ్‌, గ్యాస్‌ గ్రిడ్‌ ఇప్పుడు తెలంగాణలో సరికొత్తగా వాటర్‌ గ్రిడ్‌. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పుడు జల విధానంతో ముందుకెళ్తున్నారు. విద్యుత్‌, గ్యాస్‌ సరఫరాకు గ్రిడ్‌ ఉన్నట్లే …

మళ్లీ కన్యాశుల్కం

స్త్రీల గురించి గొప్పగా చెప్పుకునే దేశం మనది. ఆదిశక్తి, పరాశక్తి అని బహు రూపాల్లో స్త్రీలను కొలుస్తారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడుతారో అక్కడే దేవతలు పూజించబడుతారనేది నానుడికే …

చర్చలు మంచిదే

ప్రజాస్వామ్య దేశంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవు తాయి. ప్రపంచలో ఏన్నో దేశాల మధ్య యుద్ధాలు జరిగినా చివరికి శాంతి చర్చల తర్వాతే సమస్యలు పరిష్కారమయ్యాయి. దురాక్రమణలు, …

ఆంక్షలులేని తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి

తెలంగాణ ప్రజల 60ఏళ్ల కల సాకారమైంది. అదే ఆనందంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొని అభివృద్ధివైపు బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. …

కలహాల కాపురం కన్నా చర్చలే పరిష్కారం

ఇద్దరు చంద్రులు కలసి నడవాలన్న నిర్ణయానికి గవర్నర్‌ నరసింహన్‌ ప్రేరణ ఇచ్చారు. నిజానికి విభజన అనంతరం ఈ పని కేంద్రం చేయాల్సింది. అయితే విభజనతో సమస్యలు సృష్టించిన …

సర్కారు వద్ద డాటా ఉండాల్సిందే

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందాలంటే సర్కారు వద్ద రాష్ట్రంలోని కుటుంబాల స్థితిగతుల సమాచారం ఉండాల్సిందే. ఒక కుటుంబం పేద కుటుంబమా.. లేదా మధ్యతరగతికి చెందిందా.. …