పెద్దపల్లి సుందరీకరణ చేయటానికి నిర్ణయాలు
పెద్దపల్లి: పెద్దపలిలోని నగర పంచాయితి అధికారులు విజన్ డాక్యుమెంట్‌ను రూపోందించారు. స్థానిక రైల్వే స్టేషన్‌నుంచి బస్టాండ్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, కూడళ్ల అభివృద్ది చేయడానికి అధికారులు నిర్ణయించారు.