కరీంనగర్

మరుగుదొడ్ల నిర్మాణంలో సిబ్బంది తమ లక్ష్యాన్ని సాధించాలి

ధర్మపురి : మండలంలో మరుగుదొడ్ల నిర్మాణంలో సిబ్బంది తమ లక్ష్యాలను సాధించాలని ధర్మపురి తహసిల్దారు రమెష్‌ అన్నారు మండల పరిషత్‌ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంపై ఏర్పాటు చెసిన …

ఇటుక పరిశ్రమను నిలిపివేయాలని తహసిల్దారుకు వినతి పత్రం

ధర్మపురి: ధర్మపురి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పక్కన ఏర్పాటు చెసిన ఇటుక పరిశ్రమను మూసివేయాలంటూ విద్యార్థులు ధర్మపురి తహసిల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు ఈ పరిశ్రమ …

ఎరువులకోసం ఎంచికల్‌పేట గ్రామాస్థుల ఆందోళన

ఎల్కతుర్తి: మండలంలోని ఎంచికల్‌పేట్‌ గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులు ఈ రోజు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. శుక్రవారం సహకార సంఘం ఆధ్వర్యంలో 200యూరియా …

ఎన్టీపీసీ ఈడీసీ కేంద్రంలో పరిశ్రమ రక్షణ చర్యలపై అవగాహన సదస్సు

గోదావరిఖని: వివిధ పరిశ్రమల్లో తీసుకొవాల్సిన రక్షణ చర్యలపై ఎన్టీపీసీ ఈడీసీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల సంచాలకులు బాలకిశోర్‌ హాజరై పరిశ్రమల …

కాళేశ్వరం దగ్గర ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

మహదేవ్‌పూర్‌: కాళేశ్వరం దగ్గర గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ఉద్ధృతి నెరిగి గత రాత్రి 9.9 మీటర్లు ఉన్న నీటి మట్టం 10.33 మీటర్లకు చేరింది. దీంతో …

ఉద్థృతంగా ప్రవహిస్తున్న గోదావరి

మహదేవ్‌పూర్‌: కరీంనగర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళ్లేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్న రాత్రి నుంచి వరద ఉద్థృతి పెరుగుతుండటంతో మండలంలోని 20 గ్రామలు జలదిగ్బంధంలో …

వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్యపరీక్షలు

మహదేవ్‌పూర్‌: మహదేవ్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో వికాసతరంగిణి ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరిక్షలు నిర్వహించారు.

వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం

మహదేవ్‌పూర్‌: వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో మహదేవ్‌పూర జర్నలిస్టులకు సన్మానం చేశారు. వాసవి క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

మండలస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

గంగాధర: మండలంలోని జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల మైదానంలో ఈ రోజు గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో కబడ్డీ, వాలిబాల్‌, ఖోఖో, …

మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన దేవయ్య

గంగాధర: మండలంలోని ఆచంపల్లి, గర్శకుర్తి గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య గురువారం పరామర్శించారు. ప్రమాదవశత్తు కుటుంబ యజమాని …