ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో అగ్ని ప్రమాదం

ఆదిలాబాద్‌ క్రైం, న్యూస్‌లైన్‌: ఆదిలాబాద్‌లోని తిరుపెల్లి కాలనీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపెల్లి కాలనీలోని పెంకుటింట్లో కిరాయి ఉంటున్న విజయలక్ష్మి రాత్రి 9 గంటల …

విద్యుత్తు ఛార్జీల పెంపుపై తెదేపా సంతకాల సేకరణ

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోడెం నగేష్‌ …

పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ

మామడ: స్థానిక పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్‌ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

చలివేంద్రం మున్సిపల్‌ కమిషనర్ల్‌ ప్రారంభించారు.

కాగజ్‌నగర్‌:పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో బాబా నిఖిల్‌ ట్రాన్స్‌పోర్టు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజినీర్‌ మహ్మద్‌ సలీం. రెవెన్యూ అధికారి …

నేడు లెక్చరర్ల సంఘ సమావేశం

ఆదిలాబాద్‌ టౌన్‌, న్యూస్‌లైన్‌: తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్చులు కె. మోహన్‌బాబు, ఆర్‌.సంతోష్‌కుమార్‌ ఒక …

గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు

మనుగూరు(ఖమ్మం), న్యూస్‌లైన్‌: గిరిజన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలతో పాటు కుంటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సింగరేణి అధికారులను శాసన సభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. ఇందుకు …

చెరువులో పడి బాలుని మృతి

కుంటాల: మండలంలోని అందాకూర్‌ గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి సాయిప్రసాద్‌ (8) అనే బాలుడు మృతి చెందాడు. నిన్న మధ్యాహ్నం చెరువు సమీపంలో కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు …

పెళ్లి కోసం దాచిన నగలు సిలిండర్‌ పేలి నగదు దగ్ధం

ఆదిలాబాద్‌: పట్టణంలోని తిర్పెల్లికాలనీలో నిన్న రాత్రి సిలిండర్‌ పేలి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓఇంట్లో దాచిన పెళ్లి కోసం దాచిన నగలు, నగదు అగ్నికి …

నేలతల్లిని నమ్ముకున్న యువరైతు ఆత్మహత్య

సారంగపూర్‌, న్యూస్‌లైన్‌: నేల తల్లిని నమ్ముకులన్న ఆ యువకుడు కౌలు రైతుగా ప్రస్థావాన్ని ప్రారంభించారు. తనకంటూ సొంత పొలం  ఉండాలని అహర్నిశలు శ్రమించి కొంత డబ్బు కూడబెట్టుకుని …

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

గుడిరిహత్నూర్‌, న్యూస్‌లైన్‌: మండలంలోని తోపం గ్రామపంచాయతీ పరిధిలోని ఇన్‌కర్‌గూడ గ్రామానికి చెందిన ఉపాధి కూలీ జాడి శంకర్‌(40) వడదెబ్బ తగిలి ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. స్థానికుల కథనం …