పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ
మామడ: స్థానిక పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.