కరీంనగర్

12న మౌఖిక పరీక్ష

ముకరంపురం:అర్బన్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల  భర్తీకి రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 12న మౌఖిక పరీక్షను  కరీంనగర్‌ మండల ప్రజా …

జూన్‌ 6న చీకటి రోజు

ఇల్లెందు (సింగరేణి): సింగరేణి వ్యాప్తంగా జూన్‌ 6న కార్మికులంతా చీకటి రోజు (బ్లాక్‌డే)గా పాటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి …

శాంతిభద్రతల పరిరక్షణలో సక్సెస్‌ : ఎస్పీ డాక్టర్‌ రవీందర్‌

ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి కరీంనగర్‌‌, జూన్‌ 5: జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో  శాంతిభద్రత ల పరిరక్షణలో  జిల్లా  పోలీస్‌శాఖ సఫలీకృ …

నియమాలు పాటించని వాటర్‌ ప్లాంట్ల సీజ్‌

వేములవాడ రూరల్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : భద్రతా నియమాలు పాటించని వాటర్‌ ప్లాంట్లను మంగళ వారం అధికారులు సీజ్‌ చేశారు. వేముల వాడ మండలం తిప్పాపురం …

ఇన్నాళ్లకు గుర్తొచ్చానా…..వానా

కరీంనగర్‌్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : మండుతున్న ఎండలతో విసిగిపారేసిన జనాలకు మంగళవారం కాస్త ఉపశమనం లబించింది. సాయంత్రం పూట వరణుడు కరుణించి ఒక్కసారి కారుమేఘాలు కమ్ముకొని …

పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత … బ్లాక్‌ మార్కెట్లో విక్రయాలు !

తీ మార్కెట్లో పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు తీ 930 రూపాయల మహికో పత్తి విత్తనాలు 1800 లకు విక్రయిస్తున్న వ్యాపారులు తీ నాగపూర్‌, …

కరీంనగర్‌ డైయిరీని నిర్వీర్యం చెయ్యొద్దు

ఎంపీ ప్రభాకర్‌కు లోక్‌సత్తా, వినియోగమండలి సలహా కరీంనగర్‌్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : రాష్ట్ర సహ కార చట్టం నుంచి కేంద్ర కంపెనీల చట్టం పరిధి లోకి …

టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతకు ముందస్తు ప్రణాళికలు

కరీంనగర్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిత్మా సబర్వాల్‌ మంగళవారం కలెక్టరేటు ఆడిటోరియంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయాలు,మండల విద్యా ధికారులతో వచ్చే  …

పెద్దపల్లిలో జోరుగా కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం

ఎ గుమస్తాలను పావులుగా వాడుకుంటున్న వైనం ఎ హైదరాబాద్‌ నుంచి సరుకుల దిగుమతి ఎ పట్టించుకోని అధికారులు ఎ దొరికాక జరిమానాలతో బయటపడుతున్న వైనం పెద్దపల్లి, జూన్‌ …

ఆర్టీఓ ఘేరావ్‌

బోయినిపల్లి, జూన్‌ 5 : మిడ్‌మానేరులో ముంపుకు గురిఅవుతున్న బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని హైస్కూల్లో మంగళవారం ఆర్డీఓ సునంద గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని 43 మంది …