Sunday, 8 November 2026

కరీంనగర్

ఓటు వేసే విదానంపై అవగాహన పెంపొందించాలి కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, జనవరి 31 (): భారత ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల్లోఓటర్లకు ఓటు విదానంపై అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. భారత ఎన్నికల సంఘం ముద్రించి పంపిన పోస్టర్లను జిల్లాలోని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో…

డివిజనల్‌ అటవి అధికారి అందించిన విరాళం అభినందనీయం : కలెక్టర్‌

కరీంనగర్‌, జనవరి 31 (): హృదయ స్పందన కార్యక్రమానికి డివిజనల్‌ అటవి అధికారి (పశ్చిమ) శాఖ సిబ్బంది రూ.84,373 విరాళం అందించడం అభినందనీయమని కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. రూ. 84,373లు చెక్కును శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో…

శంకర్రావు అరెస్టుపై ఎంపి పొన్నం ఆవేదన

కరీంనగర్‌, ఫిబ్రవరి 1 (): తెలంగాణ దళిత ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి.శంకరరావును పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎంపి పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్లి ఇంటికి వచ్చి దస్తులు మార్చుకుంటున్న…

నాంపెల్లి, సిరిసిల్ల ఎన్నికలు నిలిపివేత

కరీంనగర్‌, ఫిబ్రవరి 1 (): సహకార సంఘం సొసైటీలకు జరిగిన ఎన్నికల్లో రుద్రారం, వేములవాడ, నాంపెల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లో చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలోని సొసైటీల్లో నాంపెల్లి, సిరిసిల్ల సొసైటీలకు చెందిన డైరెక్టర్లు, టిఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తులు…

తెలంగాణపై సరైన నిర్ణయం ప్రకటించాలి

కరీంనగర్‌, ఫిబ్రవరి 1 (): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 60 సంవత్సరాలుగా పోరాడుతున్నా చివరకు రాష్ట్రం ఏర్పాటు సమయంలో సీమాంధ్ర నేతలు అడ్డుపడుతున్నారని టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు జి.భాస్కర్‌రెడ్డి విమర్శించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమస్య పరిష్కరించకుండ…

నేడు నామినేషన్లు వేయనున్న స్వామిగౌడ్‌

కరీంనగర్‌: ఈరోజు టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్‌ నేత స్వామిగౌడ్‌, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాతూరి సుధాకర్‌రెడ్డిలు నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌, ఉపనేత హరీష్‌రావు, ఎమ్మెల్యే కేటీఆర్‌…

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకియపై అధికారులకు అవగాహన

కరీంనగర్‌, జనవరి 31 (): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకియపై ఎన్నికల అధికారులకు అవగాహన నిమిత్తం కలెక్టర్‌ కార్యాలయ ఆడిటోరియంలో గురువారం మాక్‌ పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ , స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ…

సహకారసంఘ ఎన్నికల్లో 1536మంది అభ్యర్థుల పోటీ

కరీంనగర్‌, జనవరి 31 (): జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల తదితర ప్రాంతాల్లోని 64 సహకార సంఘాల ఎన్నికలకు 1536మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీటిలో కొన్ని సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. సహకార సంఘ ఎన్నికల్లో రైతులతో మమేకమైనవారే విజయం…

హృదయ స్పందన కార్యక్రమంలో

చిన్నారులకు గుండె సంబంధ శస్త్ర చికిత్సలు కరీంనగర్‌, జనవరి 30 (ఎపిఇఎంఎస్‌): హృదయ స్పందన కార్యక్రమానికి ఒకటవ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఉండింటి శ్రీనివాస్‌ పోలీస్‌, పి.సి.నె.278, కరీంనగర్‌ రూ. 3,116లు విరాళం అందించడం అభినందనీయమని కలెక్టర్‌…

సింగరేణి ఒసిపి-2 పనులు పూర్తి చేయాలికలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, జనవరి 30 (): సింగరేణి ఒసిపి-2 భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. బుధవారం కలెక్టకేట్‌లోని వారి ఛాంబర్లఓ సింగరేణి భూసేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…