Sunday, 8 November 2026

కరీంనగర్

అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోంది: టీ కాంగ్రెస్‌ ఎంపీలు

కరీంనగర్‌: ప్రత్యేక తెలంగాణ అంశంలో అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు. తెలంగాణ అంశం తుది దశకు చేరిందని ఇందుకు కోర్‌కమిటీ సమావేశాలే నిదర్శమని చెప్పారు.

సహకార సంఘం ఛైర్మన్‌ను తీసుకువెళ్లిన కాంగ్రెస్‌ నేతలే

కరీంనగర్‌: బీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చిన కాల్వశ్రీరాంపూర్‌ సహకారసంఘం ఛైర్మన్‌ శ్యాంసుందర్‌ను…

కరీంనగర్‌లో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

కరీంనగర్‌: డీసీసీబీ, బీసీఎంఎన్‌ డైరెక్టర్ల ఎంపిక కోసం కరీంనగర్‌లో పోలింగ్‌ ఉదయం ప్రారంభమైంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీసీసీబీలో 21 డైరెక్టర్‌ స్థానాలకు 37 మంది, డీసీఎంఎన్‌లో 10 డైరుక్టర్‌ స్థానాలకు…

కేసీఆర్‌ వైఖరి వల్లే తెలంగాణవాదం చులకనవుతోంది

కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వైఖరి వల్లే కాంగ్రెస్‌ దృష్టిలో తెలంగాణ వాదం చులకనవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయ ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆది వారం నగరంలోని…

భూహక్కుల కోసం గిరిజనుల ధర్నా

కరీంనగర్‌: తమకు అటవీ భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు ఆందోళన బాటపట్టారు. ధర్మపురిలో గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తోన్నారు.

కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు

– దెబ్బతిన్న పంటలు కరీంనగర్‌: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కోరుట్ల, మెట్‌పల్లి మండల్లాల్లో 20 వేలు ఎకారాల్లో పంటనష్టం జరిగింది. మేడిపల్లి  మండలంలో వడగళ్ల వానతో 1500 ఎకరాల్లో…

మంత్రి పొన్నాలకు తప్పిన ప్రమాదం

కరీంనగర్‌: ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంత్రి పొన్నాలకు ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి లిఫ్ట్‌లో దిగుతుండగా ఆకస్మాత్తుగా లిఫ్ట్‌ కూలింది. లిఫ్ట్‌ నుంచి పొన్నాలను సిబ్బంది బయటకు తీశారు…

తెలంగాణపై డెడ్‌లైన్‌ పెట్టింది కాంగ్రేస్సే : ఈటెల

కరీంనగర్‌: తెలంగాణ ఇస్తామంటూ, పలానా రోజు ప్రకటన చేస్తామంటూ డెడ్‌లైన్లు పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీయే అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా  మాట్లాడారు. తెలంగాణ ఇస్తామంటూ తెలంగాణ ప్రజలను…

మాజీ సింగిల్‌ విండో ఛైర్మన్‌పై కాల్పులు

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా కోనరావుపేట మండలం మాజీ సింగిల్‌ విండో ఛైర్మన్‌ ప్రభాకర్‌రావుపై దుండగులు కాల్పులు జరిపారు. ప్రభాకరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను సిరిసిల్ల ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడికి…