Main

లక్ష్మీనరసింహుని ఆలయంలో పాము..

ఖమ్మం : జిల్లా కొత్తగూడెంలోని లక్ష్మినరసింహుని ఆలయంలోకి ఆదివారం ఓ తాచుపాము ప్రవేశించింది. కొంతసేపు లక్ష్మీనరసింహుని విగ్రహంపై పడగవిప్పి కూర్చుంది. అనంతరం శఠగోపం వద్ద కొంతసేపు ఉంది. …

బంగారు తెలంగాణ సాధించడం ఖాయం – తుమ్మల..

ఖమ్మం : బంగారు తెలంగాణ సాధించడం ఖాయమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. జిల్లాలోని ఏన్కూర్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. …

ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయస్టు ధర్మయ్య

ఖమ్మం:పోలీసులు ఐదేళ్లుగా గాలిస్తున్న మావోయిస్టు ఏరియా కార్యదర్శి ధర్మయ్య అలియాస్‌ ఽధర్మన్న భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్‌ ఎదుట ఈ రోజు ఉదయం లొంగిపోయాడు. పలు కేసుల్లో నిందితుడిగా …

ముగ్గురు వీఆర్వోలు సస్పెండ్‌

ఖమ్మం, (ఏప్రిల్ 3): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వీఆర్వోలను సబ్ కలెక్టర్ సస్పెండ్ చేశారు.  మణుగూరులో  వీఆర్వోలుగా పని చేస్తున్న ఈ ముగ్గురిపై  గతంలో  అవినీతి …

భద్రాచలంలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..

భద్రాచలం : నేటితో భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చక్రతీర్థం, పూర్ణాహుతి వేడుకలు జరుగనున్నాయి. రాత్రికి ధ్వజాఅవరోహణం, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఖమ్మంలో మావోయిస్టు దళ సభ్యుడు నందు అరెస్ట్‌

ఖమ్మం, ఏప్రిల్‌ 02 : చర్ల మండలం వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు దళ సభ్యుడు నందు అలియాస్‌ రమేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలం ఏఎస్పీ …

ఏసీబీ వలలో తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి ఏసీబీకి చిక్కారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ఓ రైతు నుంచి ఆయన రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశారు. …

నేడు ఖమ్మంకు కేంద్రమంత్రి గడ్కరీ

ఖమ్మం, మార్చి 31 : కేంద్ర, జాతీయ రహదారులు, షిప్పింగ్‌ శాఖామంత్రి నితిన్‌గడ్కరీ బుధవారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఉదయం 10.25 గంటలకు భద్రాచలం చేరుకోనున్న కేంద్రమంత్రి …

రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : భద్రాచలంలో జరుగుతున్న సీతారాముల పట్టాభిషేకానికి గవర్నర్ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు …

ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం – కేసీఆర్..

ఖమ్మం : మణుగూరులో 1,080 మె.వా.సామర్థ్యం గల భద్రాద్రి పవర్ ప్లాంట్ కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో 24వేల …