ఖమ్మం

చింతూరు వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌ కొత్తగూడెం,ఆగస్టు 21(జ‌నం సాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా …

ముంపు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

భద్రాచలం,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): తూర్పు గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాలలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య శనివారం పర్యటించారు. విలీన మండలాల్లో ఆయన పర్యటించి పరిస్తితిని తెలుసుకున్నారు. …

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు 

– ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మంచి ఫలితాలు – ప్రజల సహకారంతో నేరాలను అదుపులోకి తేవచ్చు – డీజీపీ మహేందర్‌రెడ్డి – తన స్వగ్రామం కిష్టాపురంలో పర్యటించిన డీజీపీ …

ఉగ్రగోదారి

– గోదావరికి భారీగా వరద నీరు – భద్రాచలం వద్ద 47అడుగులకు చేరిన నీటిమట్ట – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ – పోలవరం వద్ద పరవళ్లు …

మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి వెలుగులు

కొత్తగూడెం,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కొత్తగూడెం ఇక ఎల్‌ఇడి బల్బులతో జిగేల్‌మననుంది. ఈ మేరకు పట్టణంలో ఈ బల్బుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కరెంట్‌ ఆదా కాగలదని, మున్సిపాలిటీకి …

లక్ష్యం మేరకు మిషన్‌ భగీరథ పనులు :ఎమ్మెల్యే జలగం

కొత్తగూడెం,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పనులను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసి ఇంటింటింకీ మంచినీరు అందిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. సిఎం కెసిఆర్‌ …

ప్రజాస్వామ్య హక్కులకు భంగం: న్యూడెమోక్రసీ

ఖమ్మం,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకురాలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా అరెస్ట్‌లు …

వర్షాలతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఓపెన్‌ కాస్టుల్లో తీవ్ర ఆటంకం భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి సంస్థ ఓపెన్‌ కాస్టుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్‌,రామగుండం, కొత్తగూడెం,మణుగూరుల్లో ఉత్పత్తి …

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

పరిస్థితిని అంచనావేస్తున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక భద్రాచలం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద …

భద్రాద్రిలో బంగారు తులసీ అర్చన

భద్రాచలం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): భద్రాచలం రామాలయంలో శనివారం రోజువారీ పూజలతో పాటు వారానికి ఒకసారి నిర్వహించే బంగారు తులసి అర్చన ఘనంగా జరిగింది. బంగారంతో తయారు చేసిన తులసి …