Main

సాగర్‌కు తగ్గిన వరదప్రవాహం

నల్లగొండ,అగస్టు12(జనం సాక్షి): నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఎª`లో 45,483 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్‌ ఎª`లో 66,233 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం …

భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మరింత అండ

పూర్తయిన భరోసా కేంద్ర నిర్మాణం 9న మంత్రి చేతుల విూదుగా ప్రారంభోత్సవం: డిఐజి నల్లగొండ,ఆగస్టు7(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో నిర్మించిన భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మరింత భరోసా …

చేనేత అభివృద్దికి మంత్రి కెటిఆర్‌ అహర్నిశలు కృషి

చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన చిరుమర్తి నల్లగొండ,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఉపాధిరంగంగా ఉన్న చేనేత పరిశ్రమను ప్రగతి బాటలో నడిపేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని …

దళితబంధును స్వాగతిస్తూ కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నల్లగొండ,అగస్టు7(జనంసాక్షి): దళితబంధు పథకం అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎక్కడిక్కడ సిఎం కెసిఆర్‌ను అభినందిస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. అక్కడక్కడా ర్యాలీలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా …

యాదాద్రిలో కార్తీక సందడి

వేకువజామునుంచే భక్తుల రాక వైవాలయాల్లో ప్రత్యేక పూజలు నల్లగొండ,నవంబర్‌30 (జనం సాక్షి):  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడాయి.  యాదాద్రి, ఛాయా సోమేశ్వరాలయం, …

నేడు హారతులు..రేపు పూజలు

నోములు, వ్రతాలు ఆదివారమే చేసుకోవాలంటున్న పండితులు కొత్త అల్లుళ్లను పిలుచుకోవద్దని సూచన యాదాద్రి భువనగిరి,నవంబర్‌13(జ‌నంసాక్షి): చతుర్దశి నాడు వేకువజామునే తైలాభ్యంగన స్నానం చేసే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. …

యాదాద్రిలో లక్షపుష్పార్చన

యాదాద్రి భువనగిరి,నవంబర్‌11(జనంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్తోక్త్రంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద …

  క‌ర్న‌ల్‌ సంతోష్‌బాబు అస్తికల నిమజ్జనం

కృష్ణా,మూసి సంగమంలో కలిపిన కుటుంబ సభ్యులు నల్గొండ,జూన్‌20(జ‌నంసాక్షి): చైనా జవాన్ల మూక దాడిలో వీరత్వం పొందిన క్నల్‌ సంతోష్‌ బాబు అస్తికను కుటుంబ సభ్యు శనివారం నిమజ్జనం …

క‌ర్న‌ల్‌‌ సంతోష్‌బాబుకు కన్నీటి విడ్కోలు

సొంత వ్యవసాయ క్షేత్రంలో పూర్తయిన అంత్యక్రియు సైనిక, అధికార లాంఛనాతో అంత్యక్రియ నిర్వహణ నివాళి అర్పించిన ప్రజాప్రతినిధు, సైనికలు, అధికాయిలు చితికి నిప్పంటించిన తండ్రి ఉపేందర్‌ భారీగా …

నల్గొండ జిల్లాలో చిరుత బీభత్సం

ఎట్టకేలకు పట్టుకున్నాఅధికారులు నల్గొండ : జిల్లాలోని మర్రిగూడ మండలం రాజపేట తండా శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో చిరుత ప్రత్యక్షం అయింది. పొలానికి …