శ్రీకాంతాచారి తెలంగాణ వేగు చుక్క : బిసి సంక్షేమ సంఘం ఘన నివాళి
. శ్రీకాంతాచారి తెలంగాణ వేగుచుక్క అని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు.శనివారం తెలంగాణ మలిదశ తొలి విద్యార్థి అమరవీరుడు శ్రీకాంత్ చారి 13వ వర్ధంతి కార్యక్రమం నేరేడుచర్లలో జరిగింది.ఈ …
