కళావతి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి ఎల్లవేళలా అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్
నల్గొండ మున్సిపాలిటీ 13 వ వార్డ్ కి చెందిన ముదరకోళ్ల కళావతి గారు మరణించారు..నిరుపేద కుటుంబానికి చెందిన వారికి 10000 పదివేల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపిన టి అర్…



