ఆక్స్ఫర్ట్స్ పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ ఉత్సవాలు
జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 11: మండలంలోని ఇందుర్తి గ్రామంలో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ ఉత్సవాలు గురువారం విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. బాలికలు స్వయంగా రాఖీలు తయారు చేసి అన్నయ్యలకు కట్టారు. ఈ సందర్భంగా పాఠశాల…









