నల్లగొండ
సైనికవాహనం బోల్తా : 12 మందికి గాయాలు
నల్లగొండం : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర సైనికుల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
నాగార్జున సాగర్‌కు తగ్గిన వరద ఉదృతి
నల్గొండ: నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి తగ్గింది.ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు ఇన్‌ప్లో 76వేల క్యూసేక్కులు,ఔట్‌ప్లో 61వేల క్యూసెక్కులుగా ఉంది.
తాజావార్తలు
- దేశంలో మోదీ, అమిత్ షాలు ప్రమాదకర శక్తులు
- గాంధీ పేరు మార్చడాన్ని సహించం
- తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు
- బుగ్గ శివారులో పెద్దపులి అలజడి
- బుగ్గ శివారులో పెద్దపులి అలజడి
- గ్రీన్ కార్డు లాటరీ నిలిపివేత
- భారత్ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం
- యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.
- అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
- మరిన్ని వార్తలు



