Thursday, 5 November 2026

టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు

నల్లగొండ :  నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కోదాడ లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు గులాబీ దళం చేరారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కన్మంతరెడ్డి శశీధర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులై టీఆర్ ఎస్ లోచేరుతున్నారని శశీధర్ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *