నల్లగొండ
ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం
నల్లగొండ,(జనంసాక్షి): చిట్యాలలోని ఎస్‌బీమెచ్ ఏటీఎంకు చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. అక్కడ ఉన్న వాచ్‌మెన్ గమనించి కేకలు వేయడంతో దుండగులు పారిపోయినట్లు సమాచారం.
మోడల్ స్కూల్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి
నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని నడిగూడెం మండలం కర్విరాలలో మోడల్‌స్కూల్‌ను కేంద్రమంత్రి పల్లంరాజు ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్
- బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- మరిన్ని వార్తలు