Thursday, 5 November 2026

బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

నల్లగొండ: జిల్లాలోని సూర్యాపేట మండలం పిల్లలమర్రి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో సీఐ డ్రైవర్ జానయ్య మృతిచెందాడు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *