నల్లగొండ

తెలంగాణ ఇవ్వకుంటే మా దారి మేం చూసుకుంటాం గుత్తా

నల్గొండ: నవంబర్‌ 5(జనంసాక్షి) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏదో ఒకటి తేల్చకుంటే తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్‌ నేతలంతా తమదారి తాము చూసుకోక తప్పదని నల్గొండ ఎంపీ …

తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఎవరిదారి వారిదే:ఎంపీ గుత్తా

నల్గొండ: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజాభీష్టం మేరకు ఎవరిదారి వారు చూసుకుంటామని ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి నల్గోండలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని బతికించుకోవాలంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆయన …

కబడ్డీ పోటీలు వాయిదా

కబడ్డీ పోటీలు వాయిదా హాలియా,హాలియాలో ఈనెల 3 నుంచి 5వరకు నిర్వహించాల్సిన అంతర్జిల్లా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈనెల 9,10,11 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ …

తడిసిన ధాన్యం కొనాలంటూ ఆందోళనకు దిగన రైతులు

కరీంనగర్‌/ నల్లగొండ : నీలం తుపాను రైతులను నట్టేట ముంచింది. చేతికందిన పంటను నీళ్లపాలు చేసింది. దీంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. నీలం తుపానుతో వానలు కురియడంతో …

30 ఇసుక లారీల పట్టివేత

నల్గోండ : జిల్లా నార్కట్‌పల్లిలో పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న 30 లారీలను అదికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటికి రూ. 4 లక్షలు అపరాదరుసుం విదించారు.

త్రిశూల రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

నల్గొండ: భువనగిరి పారిశ్రామికవాడలోని త్రిశూల రసాయన పరిశ్రమలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. డబ్బాల్లో రసాయనాలే నింపుతుండగా ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలియజేశారు. పరిశ్రమలో భారీగా మంటలు …

జగన్‌కోసమే షర్మిల పాదయాత్ర:టీఆర్‌ఎస్‌

  నల్గొండ: ఇన్నాళ్లూ ప్రజా సమస్యలు పట్టించుకోని షర్మిల ఇప్పుడు జగన్‌కోసమే పాదయాత్ర తలపెట్టారని టీఆర్‌ఎస్‌ నేత ఈటేల రాజేందర్‌ విమర్శించారు. దోపిడీ సోమ్మును కాపాడుకునేందుకే వైకాపా …

అన్నకోసం సోదరి పాదయాత్ర : ఈటెల రాజేందర్‌

నల్గొండ: ఇన్నాళ్లూ ప్రజా సమస్యలు పట్టించుకోని షర్మిల ఇప్పుడు అన్న జగన్‌ కోసమే పాదయాత్ర తలపెట్టారని తెరాస నేత ఈటెల రాజేందర్‌ విమర్శించారు. దోపీడీ  సొమ్మును కాపాడుకునేందుకే …

రాయగిరిలో అతిసారంతో 10 మందికి అస్వస్థత

నల్లగొండ: నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరిలో అతిసారం ప్రబలింది. అతిసారంతో పదిమంది అస్వస్థతకు గురయ్యారు. వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. కలుషిత నీటితోనే వారు …

‘రెవెన్యూ’ సమస్యల పరిష్కారానికి కృషి

నల్గొండ, అక్టోబర్‌ 9 : డయల్‌ యువర్‌ జెసి కార్యక్రమం ద్వారా రెవెన్యూకు సంబంధించిన అంశాలను పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ వివరించారు. మంగళవారం నాడు జాయింట్‌ …