Monday, 16 November 2026

నల్లగొండ

రైతు భీమా సమాచారంలో ఆలస్యం చేయవద్దు ఏఈఓ ప్రవీణ్ కుమార్

చందంపేట (జనం సాక్షి) జూన్ 25 రైతూ బీమా పథకం లో నమోదు చేసుకున్న రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే ఆ సమాచారం వ్యవసాయ శాఖ అధికారులకు వెంటనే అదే రోజు లేదా మూడు రోజుల లోపు…

తక్షణమే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):వచ్చే నెల 2 , 3వ తేదీల్లో హైదరాబాద్ లో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందుగానే   ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు…

స్కూల్ బస్సు లను ఫిట్ నెస్ చేయించుకోవాలి

జిల్లా రవాణా అధికారి నల్గొండ బ్యూరో. జనం సాక్షి  విద్యాసంవత్సరం ప్రారంభమైనందున జిల్లాలో గల అన్ని పాఠశాలలకు చెందిన బస్సులను విధిగా ఫిట్నెస్ చేయించుకోవాలని జిల్లా రవాణా అధికారి  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 851 స్కూల్ బస్సులకు…

మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ జూన్ 23 (జనం సాక్షి): హుజూర్ నగర్ లో ఈనెల 29న మంత్రి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. మంత్రులు కేటీఆర్ తో పాటు  జిల్లా మంత్రి…

*పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కొరకు స్థల పరిశీలన*

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోదాడ లో నూతన భవన నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం కోదాడ పట్టణంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.…

గిరిజనుల భూములకు సాగునీటి వసతి కల్పించేందుకు సీఎం గిరి వికాసం

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల భూములకు సాగు నీటి వసతి కల్పించేందుకు సీఎం గిరి వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ పమేలా  సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫెరెన్స్ హాల్…

ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి:-బంజారా ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు దశరధ నాయక్

మిర్యాలగూడ.ఏళ్ల తరబడి పదోన్నతులకు నోచుకోని ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూల్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో…

వలిగొండ మండల కేంద్రములో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకు  కృషి చేయాలిబలిదాన్ దివాస్

జనం సాక్షి న్యూస్ జూన్ 23. వలిగొండ మండల కేంద్రములో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకు  కృషి చేయాలిబలిదాన్ ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు దంతూరి సత్తయ్య మండల కేంద్రంలో మరియు గ్రామాల్లో మొక్కలు నాటారు.  దంతూరి…

విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయాలి

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు వేంటనే అందజేయాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పలగూర్ల రాందేవ్ బాబా అన్నారు. వలిగొండ మండల కేంద్రంలో ప్రగతి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ…

ఖిలాషాపూర్ సర్వాయి సర్దార్ పాపన్న కోట ను సందర్శించిన ఎక్సైజ్ పర్యాటక క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్

ఖిలాషాపూర్ సర్వాయి సర్దార్ పాపన్న కోట ను సందర్శించిన ఎక్సైజ్ పర్యాటక క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్   -జయంతి ఉత్సవాలు  అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది జనగామ( జనంసాక్షి )రఘునాథపల్లి జూన్22: అన్ని కులాలకు ప్రాధాన్యత…