Main

ప్రభుత్వర శనగ డబ్బులను ఇప్పిరచాలని రోడ్డెక్కిన రైతులు

స్తరబిరచిన అరతరాష్ట్ర రహాదారి రైతులను మోసర చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు : అల్లె రమేష్‌ బోధన్‌, మే 26 (జనరసాక్షి ) : ప్రభుత్వరకు రెరడు నెలల …

నిజాం సాగర్‌ ఆయకట్టు పరిరక్షణకు చర్యలు

నిజామాబాద్‌,మే25(జ‌నంసాక్షి): గోదావరి ఉపనది మంజీరా నదిపై 1930లో నిజాం రాజులు నిజాం సాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. ఈ మధ్య దీనిలోకి నీరు రాకపోవడంతో రైతులు ఏటా ఆందోళనలు …

ఫ్లీనరికి తరళిన టీఆర్ఎస్ నాయకులు

 భీమ్ గల్, ఏప్రిల్ 27, (జనంసాక్షి) : హైదరాబాద్ లోని కొంపల్లి లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరి‌ బహిరంగ సభకు శుక్రవారం భీమ్ గల్ టీఆర్ఎస్ …

బడుల హేతుబద్ధీకరణకు కసరత్తు 

త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చ? నిజామాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపడుతున్న చర్యలు అంతగా ఫలించడం లేదు. ఏటా కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా …

భానుడి భగభగలతో ప్రజల ఆందోళన

నిజామాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): భానుడు ప్రచండుడిలా మండిపోతున్నాడు.  ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువ కావస్తోంది. ఈ సీజన్‌లో రికార్డుస్థాయి అత్యధికం నమోదు చోటుచేసుకుంది.  తీవ్రమైన ఎండ, దానికి తోడు వడగాలులు …

ఎండల నేపథ్యంలో పర్యాటకుల తాకిడి

అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు నిజామాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): వారాంతపు విడిది కోసం జిల్లాలో వివిధ ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ తదితర ప్రాంతాల …

10నుంచి చెక్కుల పంపిణీతో గ్రామాల్లో పండగవాతావరణం

కామారెడ్డి,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): రైతు బంధు పథకం కింద పంటలు సాగు చేసేందుకు పెట్టుబడి సహాయం కింద మే 10 నుంచి గ్రామాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిసార్తని రైతు …

ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు

కామారెడ్డి,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): గ్రామాల్లో పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు రూ. 35 కోట్లతో 500 ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని  దేశాయిపేట్‌ సహకార సంఘం అధ్యక్షుడు పోచారం …

ఘోరం..మేడపై బాలిక దుస్తులు తీస్తుండగా..

నిజామాబాద్‌ : నగరంలోని సంతోష్‌నగర్‌లో విద్యుదాఘాతంతో ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం సాయంత్రం ఇంటి దాబా పైన ఆరేసిన బట్టలు తీస్తున్న సమయంలో సర్వీసు వైరుతో …

రైతు సమన్వయ సమితులపై బృహత్తర బాధ్యత

రైతు సంక్షేమం లక్ష్యంగా ఏర్పాటు: పోచారం నిజామాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): రైతు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసినట్లు మంత్రి …