Tuesday, 3 November 2026

కామారెడ్డి సీఐను అరెస్టు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి  సీఐ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయవాది గోపిపై దాడి ఘటనలో ఇంతకు ముందే సీఐ కృష్ణకు నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. అయితే అప్పటి నుంచి కృష్ణను పోలీసులు అరెస్టు చేయలేదు. దీనిపై స్పందించింన కామారెడ్డి కోర్టు జిల్లా ఎస్పీని ఈ మేరకు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *