Tuesday, 3 November 2026

తాగునీటి సమస్యకు అధికారుల నిర్లక్ష్యమే అంటు ఆందోళన

నవీపేట: మండల కేంద్రంలోని తడగామ కాలనీలో తాగునీటి సమస్యలకు అధికారుల నిర్లక్ష్యమే కారమంటూ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కాలనీలో ఈరోజు ఇందిరమ్మ కలలు గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తహశీల్దార్‌ రాము వారికి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *