నిజామాబాద్

హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల సభకు వెళ్తున్నవారి అరెస్ట్‌

నిజామాబాద్‌: బిక్కనూరు మండలంలోని జంగంపెల్లి వద్ద వికలాంగులను అరెస్ట్‌ చేశారు. వీరు హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల మహాసభకు వెళ్తున్నారు. ఇందులో వికలాంగుల సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు …

వూరపండగా సందడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలోని రావుట్ల గ్రామంలో సోమవారం గ్రామస్థులు వూరపండగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతల నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి పూజ నిర్వహించారు. దేవతల ముందు బలి …

వికలాంగ ధృవికరణ పత్రాలకోసం పరిక్షలు చేయించుకున్న 550మంది

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలో ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించిన సదరం శిభిరం విజయవంతం అయింది. సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన వికలాంగులు తమ ధృవికరణ పత్రాల కోసం పరిక్షలు …

ప్రారంభమైన ఎంసెట్‌ కౌన్సిల్‌

నిజామాబాద్‌: తెలంగాణ విశ్వ విద్యాలయంలో కౌన్సిలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9గం| నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ, బీసీ,ఓసీ అభ్యర్థులకు మాత్రమే తెలంగాణ విశ్వ …

సతిని గొంతు నులిమి హత్యచేసిన పతి

నిజామాబాద్‌: కామారెడ్డిలోని ఇందిరానగర్‌ కాలనీలో పట్టు భాగ్య(25)ను ఆమె భర్త రాజేశ్వరయ్య ఆలియాస్‌ రాజు హత్య చేశాడు. బీవిపేటకు చెందిన భాగ్య మొదటి భర్తకు విడాకులిచ్చి హైదరాబాద్‌లోని …

విద్యుత్‌ కోతకు నిరసనగా రైతుల రాస్తారోకో

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బోధన్‌ హైదరాబాద్‌ రోడ్డుపై శుక్రవారం మండలానికి చెందిన రైతులు విద్యుత్తు కోతలకు నిరసనగా రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. నిరంతరాయంగా ఏడుగంటలపాటు …

వైకాపా కార్యాలయాల ప్రారంభం

బాల్కొండ: మండలంలోని నాగాపూర్‌, ఎల్కటూర్‌లలో ఈ రోజు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. రెండు గ్రామాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం …

రైతు రుణ మేళాల నిర్వహణ

బాల్కొండ: బాల్కొండ మండలం సోన్‌పేట, దూదిగాం, చాకిరాల గ్రామాల్లో ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణ మేళా కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకుల నుంచి ఇంతవరకు పంటరుణాలు …

ఆసుపత్రిలో చిన్నారి మృతి

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తం …

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

నిజామాబాద్‌: ఈతని వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. దేవునిపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈత కొడదామని చెరువుకు వెళ్లి చెరువులో కూరుకు పోయారు. సమాచారం తెలుసుకున్న …