Wednesday, 4 November 2026

యాచించి కాదు శాసించి తెలంగాణాను తెచ్చుకుందాం.: కేసీఆర్‌

భోదన్‌ : రాజకీయంగా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెరాస ఆధినేత కేసీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని ఎమ్మెల్యే,ఎంపీ స్థానాలను గెలచుకుంటే తెలంగాణ ను కేంద్రప్రభుత్వందానంతటా అదే నడుచుకుంటూ వస్తుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *