Wednesday, 4 November 2026

విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా తెదేపా సంతకాల సేకరణ

ఆర్మూర్‌: విద్యుత్‌ కోతలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈరోజు పట్టణంలోని గోల్‌బంగ్లా వద్ద తెదేపా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. తెదేపా పట్టణ చేపట్టారు. అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సంతకాల చేపట్టారు. ఈవిధంగా రాష్ట్రమంతా మండల కార్యాలయాల్లో ఆయన తెలిపారు. పార్టీ నాయకులు ప్రభాకర్‌, సాగర్‌, రాజేశ్వర్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *