Saturday, 14 November 2026

చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై సుధాకర్‌

నవీపేట గ్రామీణం: మండలంలోని జన్నేపల్లి గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఎస్సై సుధాకర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో యువజన సంఘం ముందుండాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణగౌడ్‌, లక్ష్మణ్‌, ఆదినాధ్‌, సందీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *