Wednesday, 4 November 2026

పులి దాడిలో రైతు మృతి

బిచ్కుంద : నిజామాబాద్‌ జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దకొడపుగల్‌ శివారులో ఈ ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతు కుమ్మరి బాలయ్య (58 ) పై పులి దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు . నీరు పెడుతుండగా ఒక్కసారిగా పులి చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ఘటనా స్థలికి చేరుకొని చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *